APSRTC Apprentice recruitment 2025 : ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 291 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు :
ఈ పోస్టులు క్రిష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 291 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు :
APSRTC Apprentice recruitment 2025 అభ్యర్థులు 10వ తరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
APSRTC Apprentice recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
APSRTC Apprentice recruitment 2025 అభ్యర్థులు రూ.118/- ఫీజు చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ:
APSRTC Apprentice recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
Also Read : MIDHANI Apprentice Recruitment 2025 | హైదరాబాద్ మిధానిలో అప్రెంటిస్ నోటిఫికేషన్
స్టైఫండ్ :
APSRTC Apprentice recruitment 2025 అప్రెంటిస్ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
APSRTC Apprentice recruitment 2025 అభ్యర్థులు ముందుగా NAPS పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పోర్టల్ లో అప్లికేషన్ ఫారమ్ నింపిన తర్వాత మీ ప్రొఫైల్ పైన “Apprentice Opportunities” పై క్లిక్ చేయాలి. అక్కడ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఆన్ లైన్ లో అప్లయ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 15 నవంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 30 నవంబర్, 2025
| Notification | Click here |
| NAPS Portal | Click here |
Also Read : SAIL Management Trainee Recruitment 2025 | స్టీల్ తయరీ సంస్థలో బంపర్ జాబ్స్






