ISRO SAC Recruitment 2025 | ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్

On: October 24, 2025
ISRO SAC Recruitment 2025

ISRO SAC Recruitment 2025 : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్డనైజేషన్ యొక్క స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ISRO SAC) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Technician ‘B’ మరియు Pharmacist ‘A’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

ISRO SAC Recruitment 2025
ISRO SAC Recruitment 2025

ఖాళీల వివరాలు : 

  • టెక్నీషియన్ ‘బి’(ఫిట్టర్) : 4
  • టెక్నీషియన్ ‘బి’(మెషినిస్ట్) : 3
  • టెక్నీషియన్ ‘బి’(ఎలక్ట్రానిక్స్ మెకానిక్) : 15
  • టెక్నీషియన్ ‘బి’(ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్) : 2
  • టెక్నీషియన్ ‘బి’(IT/ICTSM/ITESM) : 15
  • టెక్నీషియన్ ‘బి’(ఎలక్ట్రీషియన్) : 8
  • టెక్నీషియన్ ‘బి’(Refrigeration & AC Mechanic) : 7
  • ఫార్మాసిస్ట్ ‘ఎ’ : 1

మొత్తం పోస్టుల సంఖ్య : 55

Also Read : AP TET 2025 Notification | ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల – డిసెంబర్ 10న పరీక్ష

అర్హతలు :: 

ISRO SAC Recruitment 2025 టెక్నీషియన్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ITI/NTC/NAC సర్టిఫికేట్ ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టుకు Diploma in Pharmacy (First Class) అవసరం.

  • టెక్నీషియన్‘బి’ : 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ITI/NTC/NAC సర్టిఫికేట్ ఉండాలి.
  • ఫార్మసిస్ట్ ‘ఎ’ : Diploma in Pharmacy (First Class) అవసరం.

వయోపరిమితి : 

ISRO SAC Recruitment 2025 అభ్యర్థులకు 13.11.2025 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

ISRO SAC Recruitment 2025 అభ్యర్థులు చెల్లింపు Bharatkosh Payment Portal ద్వారా మాత్రమే చేయాలి.

  • అభ్యర్థులు అందరికీ ప్రారంభ ఫీజు : రూ.500/-
  • SC/ST/Women/PwBD/Ex-Servicemen: పూర్తిగా రీఫండ్ లభిస్తుంది.
  • ఇతరులు: ₹400/- రీఫండ్ అవుతుంది 

ఎంపిక ప్రక్రియ: 

ISRO SAC Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

Technician ‘B’ (Post Codes 09 to 15)

  1. Written Test (CBT) – 90 నిమిషాలు, 80 ప్రశ్నలు
    • ప్రతి సరైన జవాబు: +1 మార్కు
    • ప్రతి తప్పు జవాబు: -0.33 మార్కు (Negative Marking)
    • ప్రశ్నలు ITI సిలబస్ ఆధారంగా ఉంటాయి (dgt.gov.in)
  2. Skill Test – Qualifying nature (Go/No-Go basis)
    • Marks of Skill Test will not be counted for final selection.

Pharmacist ‘A’ (Post Code 16)

  1. Written Test – 80 మార్కులు
    • అర్హత మార్కులు: UR – 32 / Reserved – 24
  2. Skill Test – 100 మార్కులు
    • Qualifying Marks – 60%
    • Final Merit: Written Test marks ఆధారంగా

Also Read : BEL Probationary Engineer Recruitment 2025 | BEL భారీ నోటిఫికేషన్ – 340 ఇంజనీర్ పోస్టులు

జీతం వివరాలు : 

  • టెక్నీషియన్ ‘బి’ : ₹21,700 – ₹69,100/-
  • ఫార్మసిస్ట్ ‘ఎ’ : ₹29,200 – ₹92,300/-

దరఖాస్తు విధానం (How to Apply):

ISRO SAC Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అధికారిక వెబ్‌సైట్ https://www.sac.gov.in లేదా https://careers.sac.gov.in సందర్శించండి. 
  • “Recruitment for Technician ‘B’ & Pharmacist ‘A’ 2025” పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ నంబర్ పొందండి.
  • అవసరమైన డాక్యుమెంట్లు (ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు) PDF/JPEG ఫార్మాట్‌లో అప్లోడ్ చేయండి.
  • ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
  • అప్లికేషన్ సమర్పణ తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం : 24 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 13 నవంబర్, 2025

Notification : Click here

Apply Online : Click here

Also Read : NIA Recruitment 2025 Apply Online | ఆయుర్వేద ఇన్ స్టిట్యూట్ లో బంపర్ జాబ్స్

Leave a Comment

Follow Google News