AP Micro Irrigation Recruitment 2025 | ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో జాబ్స్

On: October 24, 2025
AP Micro Irrigation Recruitment 2025

AP Micro Irrigation Recruitment 2025 : ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 31వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి. 

AP Micro Irrigation Recruitment 2025
AP Micro Irrigation Recruitment 2025

ఖాళీల వివరాలు: 

ఈ నోటిఫికేషన్ విజయనగరం జిల్లా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ మైక్రోఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి విడుదలైంది. 

  • పోస్టు పేరు : డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్
  • పోస్టుల సంఖ్య : 02
  • జాబ్ టైప్ : ఔట్ సోర్సింగ్

Also Read : ISRO SAC Recruitment 2025 | ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్

అర్హతలు :

AP Micro Irrigation Recruitment 2025 అభ్యర్థులు హార్టికల్చర్ లేదా అగ్రికల్చర్ లో బీఎస్సీ లేదా ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి. 

వయోపరిమితి : 

AP Micro Irrigation Recruitment 2025 అభ్యర్థులకు 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు :: 

అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ:  

AP Micro Irrigation Recruitment 2025 అభ్యర్థులను సాంకేతిక అర్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

Also Read : AP TET 2025 Notification | ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల – డిసెంబర్ 10న పరీక్ష

జీతం వివరాలు : 

AP Micro Irrigation Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,750/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

AP Micro Irrigation Recruitment 2025 ఆసక్తి గల అభ్యర్థులు తమ అప్లికేషన్ ని కింద అడ్రస్ కి పంపాలి. 

  • పథక సంచాలకులు,  APMIP కార్యాలయం, APSIDC భవనం మొదటి అంతస్తు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కలెక్టరేట్ జంక్షన్ బ్రాంచ్ ఎదురుగా, విజయనగరం. 

దరఖాస్తులకు చివరి తేదీ : 31 అక్టోబర్, 2025

Notification : Click here

Official Website : Click here

Also Read : BEL Probationary Engineer Recruitment 2025 | BEL భారీ నోటిఫికేషన్ – 340 ఇంజనీర్ పోస్టులు

Leave a Comment

Follow Google News