Home Loan Eligibility Calculator 2025
మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల ఉంటుంది .సొంత ఇల్లు.కానీ ఆ కలను నిజం చేసుకోవాలంటే సరైన ఆర్థిక సహాయం అవసరం.ఇక్కడే Home Loan మనకు దారి చూపిస్తుంది.కానీ మీరు ఎంత మొత్తంలో loan తీసుకోవచ్చో తెలుసుకోవాలంటే?
దానికి సహాయపడేది ఇదే . Home Loan Eligibility Calculator.ఇది మీ monthly income, interest rate, tenure వంటి వివరాలను తీసుకుని,మీకు ఎంత loan రావచ్చో అంచనా వేస్తుంది.ఇది ఒక simple but powerful tool . మీరు మీ dream home planningకు ముందుగా idea తెచ్చుకోడానికి చాలా ఉపయోగపడుతుంది.
Home Loan Eligibility Calculator
Find out how much home loan you’re eligible for
Your Home Loan Eligibility
Secure & Safe
Quick Processing
Low Interest Rates
Home Loan Eligibility అంటే ఏమిటి?
Home Loan Eligibility అంటే మీరు ఎంత loan తీసుకోవడానికి అర్హులుగా ఉన్నారో చెబే process.బ్యాంకులు లేదా financial institutions మీరు ఇచ్చిన వివరాల ఆధారంగామీ repayment capacity, income, credit score, financial stability,
మరియు ఇతర EMIలు వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటాయి.
ఉదాహరణకు – ఒక వ్యక్తి 30 ఏళ్ల వయస్సులో, నెల జీతం ₹30,000 ఉంటే,అతనికి 6.9% interest rateతో, 30 years tenureలో దాదాపు ₹20.49 లక్షల వరకు loan రావచ్చు .అతనికి ఇతర financial obligations లేనప్పుడు.
Eligibility ఎలా లెక్కించబడుతుంది?

Eligibility calculationలో ప్రధానమైన రెండు factors —
Income మరియు Repayment Capacity.
మీ monthly incomeలో నుంచి EMI చెల్లించగల భాగాన్ని bank consider చేస్తుంది.ఇక మీ వయస్సు, క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్,మరియు ఇతర బకాయిలు eligibilityని ప్రభావితం చేస్తాయి.
ఉదాహరణకు – మంచి credit score ఉన్నవారికి bank ఎక్కువ loan approve చేసే chance ఉంటుంది,
అదేవిధంగా, younger ageలో apply చేస్తే tenure ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది.
Also Read : How to Check Bank Account Balance Online – Simple Guide in Telugu
Eligibility Criteria ఏమిటి?
Home Loan పొందడానికి కొన్ని basic conditions ఉంటాయి:
మీ వయస్సు 21 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి.సెలరీ పొందే వారికి కనీస income ₹10,000 ప్రతినెల కావాలి.Self-employed అయితే, వార్షిక income కనీసం ₹2 లక్షలు ఉండాలి.లోన్ tenure గరిష్టంగా 30 years వరకు ఉండవచ్చు.మంచి credit history ఉండటం మీకు plus point అవుతుంది.
Eligibility పెంచుకోవడానికి సులభమైన మార్గాలు
Eligibility పెంచుకోవడం కష్టమేమీ కాదు.కానీ కొంత planning అవసరం.
ముందుగా, మీతో పాటు ఒక earning co-applicant (ఉదా: spouse లేదా parent) చేర్చడం ద్వారా loan eligibility పెరుగుతుంది.తర్వాత, ongoing small loans repay చేయడం ద్వారా burden తగ్గుతుంది.మీ credit score regularly check చేసి, ఎలాంటి errors ఉన్నా rectify చేయాలి.మంచి income flow maintain చేయడం, regular savings ఉండడం eligibilityకి positive impact ఇస్తుంది.
ఇలా small steps follow చేస్తే మీరు ఎక్కువ loan amount పొందగలరు.
Also Read : ICICI Prudential Life Insurance Apply Online 2025 – Telugu Guide, Benefits, and Full Process
Eligibilityని ప్రభావితం చేసే ప్రధాన అంశాలు
మీ income level, age, financial position, credit history,మరియు existing EMIs eligibilityపై direct impact చూపిస్తాయి.ఈ వాటిలో ఏదైనా weakగా ఉంటే eligibility తగ్గవచ్చు.అందుకే, ముందుగా credit score improve చేయడం, pending loans clear చేయడం,మరియు consistent income maintain చేయడం చాలా ముఖ్యం.
Disclaimer :
ఈ Home Loan Eligibility Calculator సమాచారం కేవలం సహాయక మార్గదర్శకంగా మాత్రమే ఇవ్వబడింది.ఇక్కడ చూపిన ఫలితాలు అంచనాలు మాత్రమే,మీ నిజమైన ఆర్థిక పరిస్థితుల ఆధారంగా మారవచ్చు.ఏ నిర్ణయం తీసుకునే ముందు దయచేసి మీ బ్యాంకు లేదా financial advisorని సంప్రదించండి.








