
Military College of EME Recruitment 2025 | సికింద్రాబాద్ మిలిటరీ కాలేజ్ లో గ్రూప్ ‘సి’ పోస్టులు
Military College of EME Recruitment 2025 : ఇండియన్ ఆర్మీలో భాగమైన Military College of Electronics and Mechanical Engineering (MCEME), సికింద్రాబాద్ లో గ్రూప్‘సి’ సివిలియన్ పోస్టుల భర్తీ కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంజనీరింగ్, సైన్స్, టెక్నికల్ లేదా 10వ/12వ తరగతి […]









