
APSRTC Apprentice recruitment 2025 | ఆర్టీసీలో 291 అప్రెంటిస్ పోస్టులు
APSRTC Apprentice recruitment 2025 : ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 291 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఖాళీల వివరాలు : ఈ పోస్టులు క్రిష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ […]
