
BSNL Recruitment 2025 | BSNLలో 120 పోస్టులకు నోటిఫికేషన్
BSNL Recruitment 2025 : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. టెలికాం మరియు ఫైనాన్స్ స్ట్రీమ్స్ లలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 120 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాలేద. తేదీలో త్వరలో ప్రకటిస్తారు. ఉద్యోగాల కోసం ప్రీపేర్ అయ్యే వారు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ప్రారంభించండి. ఖాళీల వివరాలు : […]
