
MIDHANI Apprentice Recruitment 2025 | హైదరాబాద్ మిధానిలో అప్రెంటిస్ నోటిఫికేషన్
MIDHANI Apprentice Recruitment 2025 : మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ మరియు ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 210 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీల వివరాలు : మొత్తం 210 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. […]
