Connect with us

Redmi MIUI 9 BATTERY Saving Trick | New Secret Hidden REDMI Mobile Tips & Tricks 2017

Published

on

Are you facing any trouble with your Redmi devices? Do you wish that you could do more with that MIUI 9 that your device runs on? Well, if that is the case then your search ends here. In this video of Telugu Tech World you will know how you can make the most of your Redmi mobile phone. Just so that you get a better idea on what you get out of this video, I will let you know some of the major takeaways of this video – You will know how you can watch YouTube videos on the side while working on other things in your mobile. Also, You will see how to hide the Android apps in your Redmi devices, and last but not the least you will also see how you can use battery saving mode to give your extra screen-on time.

With that said, I hope you are all excited to watch the video. So without any delay let us jump right to the video.

New Secret Hidden REDMI Mobile Tips & Tricks 2017

So those were the tricks that you can use to make the most of your Redmi device. That is it for this blog guys! I hope you guys liked what you saw. I you did do not forget to subscribe to TeluguTechWorld on YouTube and also do not forget to like us Facebook so that you do not miss out of amazing tech updates from our side.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Android Apps

మీ ఫొటోస్ ,వీడియోస్ ,ఫైల్స్ ని ‘హైడ్’ చేసుకోవటానికి అద్దిరిపోయే అప్లికేషన్

Published

on

By

మీ ఫొటోస్ ,వీడియోస్ ,ఫైల్స్ ని ‘హైడ్’ చేసుకోవటానికి అద్దిరిపోయే అప్లికేషన్

మీ ఫొటోస్ ,వీడియోస్ ,ఫైల్స్ ని 'హైడ్' చేసుకోవటానికి అద్దిరిపోయే అప్లికేషన్

మీ మొబైల్ లో ఫొటోస్,వీడియోస్,ఫైల్స్ ని ఎవరికి కనిపించ కుండ దాచుకోవాలి అనుకుంటున్నారా ? అయితే ఈ అప్లికేషన్ ఖచ్చితంగా ఉపయోగపడ్తుంది .అంతే కాకుండా ఇందులో ఎవరైనా లాక్ తీయటానికి ప్రయత్నిస్తే వాళ్ళ ఫోటో తిసి ఈ అప్లికేషన్ స్టోర్ చేసుకుంటుంది .మన ఫింగర్ ప్రింట్ తో కూడా లాక్ అనేది సెట్ చేసుకోవటానికి ఫీచర్ ఇందులో ఉంది .ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉన్న అప్లికేషన్ “Lynx Privacy “.

వివరణ :-

-ఈ అప్లికేషన్ ని ముందు గ కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి .ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి .

-ఓపెన్ చేసిన తరవాత మీకు ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ ని సెట్ చేసుకోమని అడుగుతుంది .

-సెట్ చేసిన తరవాత మీకు ఈ అప్లికేషన్ లో 5 GB వరకు cloud లో స్టోర్ చేసుకోవటానికి ఆప్షన్ ఉంటుంది.

-మీరు ఇందులోకి మీ పర్సనల్ ఫొటోస్ ,వీడియోస్ ని అప్లోడ్ చేసుకోండి కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు .

-ఇక ఈ అప్లికేషన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్తే అందులో ఫింగర్ ప్రింట్ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది ,

-ఇక సెట్టింగ్స్ లోనే secret photo capture ఆప్షన్ కూడా ఉంది .దేని సహాయం తో మీ మొబైల్ privacy లాక్ ని ఓపెన్ చేస్తే ఒక వేల లాక్ తప్పు గ ఎంటర్ చేస్తే వాళ్ళ ఫొటోస్ కూడా capture చేసి ఇస్తుంది .

-ఇలా మీ మొబైల్ లోని ఫొటోస్ ని,వీడియోస్ ని హైడ్ చేసుకోవచ్చు .

 

అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి .

muviz

Continue Reading

Android Apps

మొబైల్ కోసం అద్దిరిపోయే ఫైల్ మేనేజర్ | ఖచ్చితంగా ఉపయోగించండి

Published

on

By

మొబైల్ కోసం అద్దిరిపోయే ఫైల్ మేనేజర్ | ఖచ్చితంగా ఉపయోగించండి

మొబైల్ కోసం అద్దిరిపోయే ఫైల్ మేనేజర్ | ఖచ్చితంగా ఉపయోగించండి

మనం ఆండ్రాయిడ్ మొబైల్ లో సాదారణం గ ఫైల్ మేనేజర్ ని ఉపయోగిస్తు ఉంటాం .ఎందుకు అంటే అందులో మన ఫొటోస్,వీడియోస్,డాకుమెంట్స్ ,ఫైల్స్ ని చూడటానికి వాటి సైజు ని తెలుసుకోవటానికి .కానీ మొబైల్ లో సాదారణంగా ఉండే ఫైల్ మేనేజర్ లో అంత మంచి ఫీచర్ లు మనకు కనిపించవు .అయితే ఈ రోజు ఒక మంచి ఫైల్ మేనేజర్ గురంచి అందులో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం .

వివరణ :-

-ముందుగ అప్లికేషన్ పేరు “File manager for Asus”.దీనిని ASUS వాళ్ళు డిజైన్ చేశారు .

-అంటే ఈ అప్లికేషన్ asus మొబైల్స్ కోసం కానీ ప్రతి మొబైల్ కి సపోర్ట్ చేస్తుంది .

-ముందు గ ఈ అప్లికేషన్ ని కింద ఉన్న లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి .

-ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఒక పర్మిషన్ అడుగుతుంది ఇవండీ .

-ఇక ఓపెన్ చేసిన తరవాత అందులో మీకు చాలా  కనిపిస్తాయి .

-అంటే మన మొబైల్ యెంత  స్టోరేజ్ కాళీ గ ఉంది .ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత ఉంది .sd కార్డ్ స్టోరేజ్ ఎంత ?అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది .

-ఇక అంటే కాదు ఇందులో ఈ ఫోల్డర్ లో ఎంత సైజు ఉన్న ఫైల్స్ ఉన్నాయో చూపిస్తుంది .

-ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇందులో డార్క్ మోడ్ ఫీచర్ కూడా ఉంది .

-అంతే కాకుండా ఫైల్ మేనేజర్ ఒక మంచి ఫీచర్ ఉండటం వాళ్ళ డైరెక్ట్ గ మన ఫైల్ మేనేజర్ ని కంప్యూటర్ లో కూడా చూడ వచ్చు .

-అది ఎలా అంటే అందులో ఒక pc transfer అనే ఆప్షన్ ఉండటం వాళ్ళ ip అడ్రస్ తో ఇలా కూడా ఉపయోగించవచ్చు .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి .

muviz

Continue Reading

Android Apps

మీ ఫొటోస్ కి కొత్త ఎఫెక్ట్ ని కలిపి అద్బుతమైన వీడియోస్ ని తయారు చేసుకోండి

Published

on

By

మీ ఫొటోస్ కి కొత్త ఎఫెక్ట్ ని కలిపి అద్బుతమైన వీడియోస్ ని తయారు చేసుకోండి

మీ ఫొటోస్ కి కొత్త ఎఫెక్ట్ ని కలిపి అద్బుతమైన వీడియోస్ ని తయారు చేసుకోండి

మీ ఫొటోస్ కి ఒక కొత్త లుక్ ని కలిపి మంచి వీడియోస్ లాగా తయారు చేసుకోవాలి అనుకుంటున్నారా ?అయితే ఈ అప్లికేషన్ మీకు ఎంతో ఉపయోగపడ్తుంది .అంటే కేవలం కొన్ని నిమిషాలలోనే మంచి ఎఫెక్ట్స్ ని కలిపి వీడియోస్ తయారు చేసుకోవచ్చు .అది ఏలనో ఇప్పుడు తెలుసుకుందాం .ఇప్పుడు చెప్పే అప్లికేషన్ ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది .ఒక వేల డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కింద లింక్ లభిస్తుంది .

వివరణ :-

-ఈ అప్లికేషన్ పేరు “Biugo”.కేవలం 50 MB ఉంటుంది .

-ముందు గ మీరు ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుని ఇన్స్టాల్ చేసుకోండి .

-తరవాత ఓపెన్ చేయండి.ఇప్పుడు మీ ఫేస్బుక్ లేదా జిమెయిల్ తో రిజిస్టర్ అవ్వమని అడుగుతుంది .

-మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వండి .ఇక మీకు చాలా రకాల వీడియోస్ అక్కడ చూడటానికి కనిపిస్తాయి .

-ఆ అప్లికేషన్ లో మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే అందులో ఉన్న వీడియోస్ లో మీకు నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకోండి .

-ఇక అందులో కింద “create” అనే ఆప్షన్ కనిపిస్తుంది.

-అక్కడ క్లిక్ ఇవ్వండి .మీకు అక్కడ మీ photo అప్లోడ్ చేయమని అడుగుతుంది .

-మీ photo ని అక్కడ అప్లోడ్ చేయండి .

-కొద్ది సేపటి తరవాత మీ photo మొత్తం ఒక వీడియో రూపం లోకి మరి పోతుంది .

-మీరు ఆ వీడియో ని మీ whatsapp ,ఫేస్బుక్ …ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు .

-కావాలి అంటే మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు .

డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి .

muviz

Continue Reading

Recent Posts

Facebook

Advertisement

Trending