Connect with us

Android Apps

Whatsapp కోసం అద్దిరిపోయే ట్రిక్ | మీరు ఆన్లైన్ కి వచ్చిన తెలియదు

Published

on

whatsapp ఆన్లైన్ హైడ్

ప్రస్తుతం ప్రతి ఒక్కరు whatsapp ని ప్రతి రోజు ఉపయోగించటం సర్వ సాదారణం అయ్యింది .కాని అందులో మనం ఆన్లైన్ లోకి వస్తే వెంటనే తెలిసిపోతుంది .మనం మెసేజ్ చదివిన కుడా బ్లూ టిక్స్ పడటం వల్ల చాల త్వరగా మనం మెసేజ్ చదివాం అని అవతలి వ్యక్తికీ తెలిసి పోతుంది .కాని ఒక చిన్న అప్లికేషన్ ను ఉపయోగించి చాల సులభం గ ఆన్లైన్ బ్లూ టిక్స్ ని hide చేయవచ్చు .

అప్లికేషన్ వివరాలు :

ఈ అప్లికేషన్ “Hide – Blue Ticks or Last Seen, Photos and Videos” పేరుతో 4.5 రేటింగ్ తో లక్ష కంటే ఎక్కువ డౌన్లోడ్ తో మంచి అప్లికేషన్ గ ప్లే స్టోర్ లో ఉంది .

ఉపయోగం :

ఈ అప్లికేషన్ ని ముంచుగా కింద ఇచ్చిన లింక్ తో డౌన్లోడ్ చేసి మీ మొబైల్ లో install చేసుకోండి.అప్లికేషన్ కి సంబదించిన పూర్తీ పర్మిషన్ ని ఇవ్వండి .ఇక మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి చుస్తే అక్కడ whatsapp అనే ఆప్షన్ కనిపిస్తుంది .ముందు గ మీరు చేయవలసిన పని whatsapp లో వచ్చిన మెసేజ్ కి replay మీరు HIDE అప్లికేషన్ ఓపెన్ చేసి ఇవ్వవలసి ఉంటుంది .మీరు ఎప్పుడు అయితే whatsapp ఓపెన్ చేయకుండా hide అప్లికేషన్ ఓపెన్ చేసి replay ఇస్తారో ఇక మీ అవతలి వ్యక్తీ కి బ్లూటిక్స్ కనిపించవు .ఇలా మీరు చాల సులభం గ బ్లూటిక్స్ ని hide చేయవచ్చు .hide అనే అప్లికేషన్ ని ఉపయోగించి .

hide బ్లూటిక్స్

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Android Apps

ఫొటోస్ కోసం అద్దిరిపోయే అప్లికేషన్

Published

on

By

ఫొటోస్ కోసం అద్దిరిపోయే అప్లికేషన్

photo gallery app

హాయ్ ఫ్రెండ్స్ ,ఈరోజు ఆండ్రాయిడ్ మొబైల్ కి సంబందించిన ఒక మంచి గ్యాలెరీ అప్లికేషను గురించి తెలుసుకుందాం .సాదారణం గ మొబైల్ లో వచ్చిన గ్యాలెరీ అప్లికేషను లో లేని ఫీచర్స్ మనకి ఈ అప్లికేషన్స్ లో లభిస్తాయి .
ఈ అప్లికేషను పేరు “memoria”.ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది .ఇందులో album ,recycle bin లాంటి మంచి ఫీచర్స్ ఇందులో లభిస్తాయి .

అప్లికేషను వివరణ :-
*ముందుగ అప్లికేషన్ ని కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి .
*ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేశాక ఇందులో కొన్ని పర్మిషన్ లు ఇవ్వాల్సి ఉంటుంది .
*ఇక ఇందులో మీకు సాదారణం గ కనిపించే ఆప్షన్ లు మీకు ఇందులో కనిపిస్తాయి .
*ఇందులో ముందుగ మీకు ఉపయోగపడే కొన్ని ఫీచర్స్” Recycle BIn “.
*మీరు ఏదైనా ఫోటో ని తెలియకుండా డిలీట్ చేసిన వెంటనే వాటిని తిరిగి రికవర్ చేసుకోవచ్చు .
*ఈ అప్లికేషను ద్వార మన మొబైల్ లో ఒక album ని కుడా ఎవరికి కనిపించకుండా HIDE చేయవచ్చు .
*ఫొటోస్ కూడా ఈ అప్లికేషన్ లో త్వరగా లోడ్ అవుతాయి .
*ఇలా చెప్పుకుంటూ వెలితీ ఇందులో చాలా ఫీచర్స్ మనకు కనిపిస్తాయి .

అప్లికేషను ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

Continue Reading

Android Apps

మీ మొబైల్ స్క్రీన్ లో మీకు నచ్చిన పార్ట్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి .

Published

on

By

మీ మొబైల్ స్క్రీన్ లో మీకు నచ్చిన పార్ట్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి .

selecion on screen

హాయ్ ఫ్రెండ్స్ ,ఈరోజు మొబైల్ కి ఉపయోగపడే  ఒక మంచి స్క్రీన్ షాట్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం .సాదారణం గ మొబైల్ లో మనం స్క్రీన్ షాట్స్ తెసుకుంటూ ఉంటాం కాని మొబైల్ లో స్క్రీన్ షాట్స్ తీసినప్పుడు
మొబైల్ స్క్రీన్ మొత్తం రావటం అందరు గమనించి ఉంటారు .అయితే ఇప్పుడు మనం కేవలం స్క్రీన్ షాట్ ఎంత వరకు అవసరమో అంత వరకు మాత్రమే తీయ గలిగే ఒక ఇంటరెస్టింగ్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం .
ఈ అప్లికేషన్ పేరు “సెలక్షన్ “.ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది

అప్లికేషన్ వివరణ :- 

*ముందుగ కింద ఉన్న లింక్ ద్వార ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి .
*డౌన్లోడ్ చేసి ఓపెన్ చేశాక అందులో మీకు ఒక్క ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది .
*select అని. దాని మీద క్లిక్ చేశాక ఒక చిన్న పర్మిషన్ ని ఇవ్వమని అడుగుతుంది .
*దాని తరవాత మొబైల్ నోటిఫికేషన్ బార్ లో ఒక నోటిఫికేషన్ మనకి కనిపిస్తూ ఉంటుంది .
*ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక స్క్రీన్ మనకు కావలసినంత తీసుకోవాలి అనుకుంటే చాలా సులభం గ నోటిఫికేషన్ బార్ లో ఉండే ఆ ఆప్షన్ ని క్లిక్ చేస్తే చాలు
*మనకు స్క్రీన్ మీద ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది .మనకు నచ్చినట్లు సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే చాలు స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది .
* ఇలా మీరు చాలా సులభం గ మీకు నచ్చిన స్క్రీన్ షాట్స్ ని తెసుకోవచ్చు .

అప్లికేషను ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

Continue Reading

Android Apps

మీ whatsapp లో బ్లూ టిక్స్ కనిపించకుండా ఇలా చేయండి .

Published

on

By

మీ whatsapp లో బ్లూ టిక్స్ కనిపించకుండా ఇలా చేయండి .

Hide whastapp online status

హాయ్ ఫ్రెండ్స్ , ఈ రోజు whatsapp కి ఉపయోగపడే ఒక మంచి అప్లికేషన్ గురించి తెలుసుకుందాం .సాదారణం గ whatsapp లో వెరీ వాళ్ళకు మనం ఆన్లైన్ ఉన్న లేకుండా కనిపించాలి అని ,
మెసేజ్ చదివిన బ్లూ టిక్స్ కనిపించకుండ ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం .అయితే అందుకోసం ఈ అప్లికేషను మీకు చాలా ఉపయోగపడ్తుంది .
ఈ అప్లికేషన్ పేరు “Direct Chat ” ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగిన అప్లికేషను .

అప్లికేషను వివరణ :-

*ముందుగ అప్లికేషను ని కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి .
*ఓపెన్ చేశాక అందులో మీకు కొన్ని పర్మిషన్ లను ఇవ్వమని అడుగుతుంది .
*పర్మిషన్ లను ఇచ్చాక ఇక మీకు whatsapp లో మెసేజ్ వస్తే మీకు నోటిఫికేషన్ లో మెసేజ్ యొక్క హిస్టరీ చూపిస్తుంది .
*కాని దానితో పాటుగ Direct chat ఆప్షన్ లో కుడా ఈ మెసేజ్ చూపిస్తుంది .
* ఇప్పుడు మీరు సాదారణం గ వచ్చే మెసేజ్ ని కాకుండా ఈ Direct chat లో ఉన్న మెసేజ్ ని ఓపెన్ చేస్తే చాలు
*మీరు ఆన్లైన్ లో ఉంది మెసేజ్ చదివిన మీ ఫ్రెండ్స్ కి బ్లూ టిక్స్ కనిపించవు .అలాగే మీరు మెసేజ్ చేసిన కుడా వాళ్ళకు మీరు ఆన్లైన్ లో ఉన్నట్లు కనిపించదు .
*ఇలా whatsapp ఉపయోగించే వారికి ఈ అప్లికేషను చాలా ఉపయోగ పడ్తుంది .

అప్లికేషను ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

Continue Reading

Recent Posts

Facebook

Advertisement

Trending