Connect with us

Android Apps

మొబైల్ volume బటన్ సీక్రెట్ ట్రిక్

Published

on

ఈ అప్లికేషను సహాయం తో ఆండ్రాయిడ్ మొబైల్ లోని సౌండ్ సిస్టం ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు .అంతే ఒకే బటన్ తో మొత్తం మొబైల్ సౌండ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు.ఈ అప్లికేషను చాల చిన్న గ ఉంటుంది ముందుగ అప్లికేషను డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకొని మొత్తం పర్మిషన్ ని ఇవ్వండి అప్పుడే ఈ అప్లికేషను పనితనం బాగుంటది .
ఈ అప్లికేషను ని పూర్తి గ ఇన్స్టాల్ చేశాక మీరు ఎప్పుడు అయిన సరే volume బటన్ ని ప్రెస్ చేస్తే చాలు మొత్తం volume ఆపరేషన్స్ మనకు కనిపిస్తాయి .
అప్లికేషను డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి
boom

Android Apps

కొత్త గ వచ్చిన మంచి ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ బ్రౌసర్

Published

on

By

కొత్త గ వచ్చిన మంచి ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ బ్రౌసర్

best browser

ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ లో ఒక బ్రౌసర్ అనేది ఉంటుంది .కాని కొన్ని బ్రౌసర్ లలో కొన్ని కొత్త ఫీచర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి .అందులో నుంచి ప్లే స్టోర్ లో ఈ మధ్య కొత్త గ వచ్చిన ఒక బ్రౌసర్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం .

అప్లికేషను వివరణ :-

  • ప్లే స్టోర్ లో ఈ అప్లికేషను కొత్త గ లాంచ్ అయింది .అయిన మంచి రేటింగ్ ని కలిగి ఉంది .
  • మీరు కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి .
  • డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసి అందులో మీరు ఒప్షన్స్ లోకి వెళితే అందులో మంచి ఫీచర్స్ కనిపిస్తాయి .
  • ఈ బ్రౌసర్ లో ముఖ్యం గ PIP mode ఉంది .
  • అలాగే ఫైల్స్ ని చాలా ఫాస్ట్ గ డౌన్లోడ్ చేస్తుంది .
  • సెర్చ్ బార్ ని మనకు నచ్చిన విదంగా చేసుకోవచ్చు .
  • ఇంకా ఒకే సారి నలుగు సెర్చ్ ట్యాబ్ లను ఓపెన్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు .ఈ ఆప్షన్ మనకి ఏ బ్రౌసర్ లో కనిపించదు .
  • అంతె  కాకుండా చాలా ఆప్షన్ మనకు ఈ బ్రౌసర్ లో కనిపిస్తాయి .

అప్లికేషను ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

 

Continue Reading

Android Apps

యూట్యూబ్ వీడియోలు చూసే వారికి ఉపయోగపడే ట్రిక్

Published

on

By

యూట్యూబ్ వీడియోలు చూసే వారికి ఉపయోగపడే ట్రిక్

youtube

యూట్యూబ్ లో వీడియోలు చూసే వారికి చాలా ఉపయోగ పడే ట్రిక్ తెలుసుకుందాం .సాదారణం గ యూ ట్యూబ్ లో వీడియోలు చూసే టప్పుడు skip ads వస్తు ఉంటాయి .అటువంటప్పుడు మనం వాటిని క్లిక్ చేయటానికి మన టైం ని వృదా చేసుకుంటూ ఉంటాం.ఇక మనం వాటి మీద క్లిక్ చేయకుండ కుడా automatic గ ads skip ఆయీ విడం గ చేసుకోవచ్చు .అందుకోసం ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ఉన్న ఒక అప్లికేషను ని ఉపయోగించాలి .

అప్లికేషను వివరణ ;-

  • ముందుగ కింద ఉన్న లింక్ ద్వార అప్లికేషను ని డౌన్లోడ్ చేసుకోండి .
  • డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేశాక అందులో మనకి కొన్ని పర్మిషన్ లు ఇవ్వమని అడుగుతుంది .
  • తరవాత అందులో skipad ఆప్షన్ ని on చేయాలి .
  • అంతె కాకుండా ఈ అప్లికేషను లో చాలా ఫీచర్స్ లి ఉన్నాయ్ వాటి కోసం కాస్త మనీ పెట్టవలసి ఉంటుంది .
  • ఇలా మీరు ఆప్షన్ ని on చేశాక ఇక మీరు youtube లో వీడియో ఓపెన్ చేశాక మీకు skip ad వస్తే చాలు automatic గ ఈ అప్లికేషను skip చేసి చూపిస్తుంది .
  • ఇలా మీకు ఈ అప్లికేషన్ చాలా ఉపయోగపడ్తుంది .

అప్లికేషను ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

 

 

Continue Reading

Android Apps

గేమ్ ఆడే టప్పుడు మీకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలి అంటే ఇలా చేయండి .

Published

on

By

గేమ్ ఆడే టప్పుడు మీకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలి అంటే ఇలా చేయండి .

pubg

సాదారణం గ ఆండ్రాయిడ్ మొబైల్ లో గేమ్స్ ఆడుతూ ఉంటారు .pubg లాంటి గేమ్స్ ఆడే టప్పుడు మధ్యలో కాల్స్ వచ్చిన ,మెసేజ్ వచ్చిన ,ఏదైనా నోటిఫికేషన్ వచ్చిన కూడా ఆట లో కాస్త ఆటంకం అనేది కలుగుతుంది .అలాంటప్పుడు ఈ చిన్న ట్రిక్ మీకు ఉపయోగపడ్తుంది .అది ఏంటో ఇప్పుడు చూద్దాం .ఇందుకోసం ప్లే స్టోర్ లో ఒక అప్లికేషను ని ఉపయోగించాలి .అప్లికేషను కేవలం గేమ్స్ కోసమే డిజైన్ చేశారు .

అప్లికేషను వివరణ ;-

  • ముందుగ అప్లికేషను ని కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి .
  • మొబైల్ లో ఇన్స్టాల్ చేశాక .కొన్ని పర్మిషన్ లను ఇవ్వండి .
  • తరవాత ఈ అప్లికేషను లో “+” ఆప్షన్ కింద కనిపిస్తుంది .
  • అక్కడ క్లిక్ చేసి అందులో మీ మొబైల్ లో ఉన్న గేమ్స్ ని సెలెక్ట్ చేయండి .
  • తరవాత అందులో మనం కొన్ని ఆప్షన్ లను ON చేయవలసి ఉంటుంది .
  • ఇలా ఇందులో మనకు ఆటో కాల్ రిజెక్ట్ ఆప్షన్ ,నోటిఫికేషన్ రిజెక్ట్ ఒప్షన్స్  మనకి కనిపిస్తాయి .
  • వాటిని on చేయటం వల్ల మొబైల్ లో గేమ్ ఆడే టప్పుడు ఒక వేల కాల్ వస్తే automatic గ ఈ అప్లికేషను కాల్ ని కట్ చేస్తుంది .
  • నోటిఫికేషన్ వస్తే కుడా బ్లాక్ చేస్తుంది .ఇలా మనకు గేమ్ ఆడే టప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో అప్లికేషన్స్ ని రన్ కాకుండా చేస్తుంది .
  • ఇలా మనం చాలా సులభం గ ఈ అప్లికేషను ని ఉపయోగించి గేమ్ లో ఎటువంటి ఆటంకం లేకుండా ఆడవచ్చు.

అప్లికేషను ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

 

 

Continue Reading

Recent Posts

Facebook

Advertisement

Trending