ఎవరి లొకేషన్ ని అయిన తెలుసుకోండి

ఈ అప్లికేషన్ ని ఉపయోగించి మీరు ఎవరి లొకేషన్ అయినా సరే మీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఈ అప్లికేషన్ మన ఫ్యామిలీ లో ఉండే ప్రతి ఒక్కరి లొకేషన్ ని ట్రాక్ చేసి మన మొబైల్ లో చూపిస్తూ ఉంటుంది ఈ అప్లికేషన్ 4.5 రేటింగ్ తో ప్లే స్టోర్లో లభిస్తుంది మంచి downloads అప్లికేషన్ ఇది ఒక వేళ మీరు ఎవరిదైనా సరే లొకేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఈ అప్లికేషన్ చాలా ఉపయోగపడుతుంది
ముందుగా అయితే మీరు ఈ అప్లికేషన్ని నేను ఇచ్చిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి life360 ఇన్స్టాల్ చేసుకుని తర్వాత మొబైల్ లో ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ ఏమంటుంది మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఒక పాస్ వర్డ్ ని క్రియేట్ చేసుకోమంటుంది పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకొని మీ జీ మెయిలు అడ్రసు ఎక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు తర్వాతి స్టెప్ లో మీ అడ్రస్ ఏదైతే ఉందో అది టోటల్గా మీ మొబైల్ లో లొకేషన్ తో సహా కనిపించడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడికి మీరు చేయాల్సిన పని అయిపోయింది దీని తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ఎవరి యొక్క లొకేషన్ ని ట్రేస్ చేయాలి అనుకుంటున్నారో అంటే ట్రాక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్లకు మీరు ఏది అంటే ఇన్వైట్ కోడ్ ని పంపించాల్సి ఉంటుంది ఈ విధంగా ఇన్వైట్ కోడ్ వాళ్ల మొబైల్ కి పంపించిన తర్వాత వాళ్లు ఆ లింకు ద్వారా ఈ లైఫ్ 360 అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోని వాళ్ళు కూడా అలాగే మొబైల్ నెంబర్ ఇమెయిల్ అడ్రస్ చేసిన తర్వాత వాళ్ల అడ్రస్ మొత్తం అంటే వాళ్ళ లొకేషన్ తో మీ మొబైల్ లో చూపించడం జరుగుతుంది అయితే ఇలాగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా సరే మీరు వాళ్ళ మొబైల్ లో ఉండే లొకేషన్ ని ఆన్ చేయకుండా ఈ సింపుల్ అప్లికేషన్ ని ఉపయోగించి వాళ్లకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది వాళ్ళ లొకేషన్ టోటల్గా మీ మొబైల్ లో చూసుకోవచ్చు .

మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి నేను కనిపిస్తున్న బ్లాక్ కలర్ డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేసి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి.

boom

Leave a Comment