చిన్న గేమ్ లో కొన్ని వందల గేమ్స్ ఉన్నాయి

ఈ చిన్న అప్లికేషన్ లో కొన్ని వందల గేమ్స్ మనకు కనిపిస్తాయి ప్రతిరోజు కొత్త కొత్త గేమ్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటాయి ఇది ప్లే స్టోర్ లో 4.5 రేటింగ్ తో ఒక మంచి అప్లికేషన్ అయితే పరిగణిస్తుంది.ఈ చిన్న అప్లికేషన్ని ముందుగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన వెంటనే ఈ అప్లికేషన్లు అప్లికేషన్ లో చాలామంది కళ్ళముందు కనిపిస్తాయి మీకు నచ్చిన క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఆ గేమ్ అనేది మీకు ప్లే కావడం జరుగుతుంది అంటే సాధారణంగా మీరు ఏదైనా సరే గేమ్ ని డౌన్లోడ్ చేసుకొని ఆడాలి అంటే అది చాలా సైజు అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ గేమ్ వల్ల మనకు స్టోరేజ్ కూడా మాక్సిమం తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే ఈ చిన్న గేమ్ మీకు అలా కాకుండా మీ స్టోరేజ్ అనేది తగ్గిపోకుండా ఉపయోగపడుతుంది ఇక మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎటువంటి గేమ్ అయినా సరే ఒక క్లిక్కుతో ప్లే చేసి కాస్త టైం పాస్ అయితే చేసుకోవచ్చు
ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కింద కనిపిస్తున్న బ్లాక్ కలర్ బటన్ ని క్లిక్ చేసి అప్లికేషన్ను ఎక్కడినుంచి డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి.
boom

Leave a Comment