whatsapp లో ఇక యప్స్ గేమ్స్ కుడా పంపండి

ఈ అప్లికేషన్ ని ఉపయోగించి మీరు ఎటువంటి అప్లికేషన్ అయినా సరే అంటే గేమ్ కానీ లేకపోతే మీరు రోజూ ఉపయోగించే అప్లికేషన్ ఏదైతే ఉంటుందో మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో అటువంటి ప్రతి అప్లికేషన్ని మీరు వాట్సాప్ ద్వారా సెండ్ చేయవచ్చు. మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ అప్లికేషన్ మీకు ప్లే స్టోర్లో లభిస్తుంది కానీ ఈ టోటల్ అప్లికేషన్ యొక్క డౌన్ లోడ్ లింకు మీకు కింద కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి అయితే ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ లో ఫోర్ పాయింట్స్ రేటింగ్ కలిగి ఉంది మంచి డౌన్లోడ్ ఉంది. అయితే ఈ అప్లికేషన్ ను ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ మొబైల్ లో ఉండే ప్రతి అప్లికేషన్ రూపంలో కనిపిస్తాయి తర్వాత మీరు ఏ అప్లికేషన్ అయితే మీ ఫ్రెండ్స్ కి పంపాలి అనుకుంటున్నారు అప్లికేషన్ మీద క్లిక్ చేసి పట్టుకోండి తర్వాత మీకు కింద సెండ్ షేర్అని కనిపిస్తుంది. అసలు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్గా సెండ్ అండ్ షేర్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మీకు వాట్స్ అప్ జిమెయిల్ ఇంకా చాలా రకాల అప్లికేషన్స్ అక్కడ కనిపిస్తాయి ఆ తర్వాత మీరు ఎవరికి ఏ అప్లికేషన్ పంపాలో   ఆ అప్లికేషన్ని వాట్సాప్ లో సెండ్ చేయవచ్చు.అయితే ఇలాగా మీరు చాలా సులభంగా ఈ ఏపీకే షేర్ అనే అప్లికేషన్ని ఉపయోగించి ఎటువంటి అప్లికేషన్ అయినా సరే ఏపీకి లోకి మార్చకుండా మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో పంపించవచ్చు చాలా సులభంగా .

ఒకవేళ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కింద మీకు కనిపిస్తూ ఉంటుంది బ్లాక్ కలర్ లో దాని మీద క్లిక్ చేసి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి

boom

Leave a Comment