మీ ఆధార్ కార్డు పోయిందా?అయితే ఇలా చేయండి ..!

మీ ఆధార్ కార్డు పోయిందా?అయితే ఇలా చేయండి ..!

మీ ఆధార్ కార్డు పోయిందా?అయితే ఇలా చేయండి ..!                                                    ఇప్పుడు అన్ని ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణిస్తున్నారు .కానీ ఈ ఆధార్ కార్డు పోయినట్లయితే అలాంటి సందర్భాలలో మనకు ఉన్న ఏకైక ఆప్షన్ యూఐడీఏఐ వెబ్సైట్ ద్వారా రికార్డు పొందటమే .ఈ నేపథ్యంలో “UIDAI” సరికొత్త సర్వీస్ ను లాంచ్ చేసింది మీ ఆధార్ కార్డు పోతే కేవలం “50 రూపాయలు “చేస్తే చాలు మీ ఆధార్ కార్డు పొందవచ్చు .ఈ కొత్త ఆధార్ కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా కేవలం 5 రోజుల్లో మీ అడ్రస్ కు చేరుతుంది అయితే ఇది ఎలా సాధ్యం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం .

అయితే మీరు మీ కోల్పోయిన ఆధార్ కార్డును పొందాలని అనుకుంటున్నారా అయితే ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి .

గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం:-

రీ ప్రింటింగ్ రిక్వెస్ట్ను రైస్ చేయడానికి మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి.పీ సి బ్రౌజర్ లో WWW.UIDIA.COM వెబ్ సైట్ ని  ఓపెన్ చేయండి.

ఓపెన్ చేసి ఆర్డర్ వెంటనే ఆప్షన్ను సెలక్ట్ చేయండి .
వెంటనే వేరే టాప్ ఓపెన్ అవుతుంది అందులో మీ ఆధార్ కార్డ్ నెంబర్ లేదా వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ను అలాగే సెక్యూరిటీ కోడ్ను డైలాగ్ బాక్స్ లో ఎంటర్ చేయండి .మీరు ముందే మీ నెంబర్ ను రిజిస్టర్ చేసి ఉంటే “SEND OTP” అనే బటన్ ను క్లిక్ చేయండి ఒకవేళ మీరు రిజిస్టర్ చేయకపోతే “If you do not register your mobile number and proceed “అనే డైలాగ్ బాక్స్ పై క్లిక్ చేయండి.

మీ ఫోన్ నెంబర్ కు వచ్చిన ఓటిపి ను ఎంటర్ చేయండి మీ డీటెయిల్స్ ను ఒకే సారి చెక్ చేసుకుని make payment అనే ఆప్షన్ను క్లిక్ చేసి మీకు ఈజీగా ఉన్నా మోడ్లో పేమెంట్ ను చేయండి .
ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక మీరు స్క్రీన్ పైన కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది అలాగే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఎస్ఆర్ఎం నెంబర్ మెసేజ్ మీ ఫోన్కు వస్తుంది .ఒకవేళ మీరు మీ ఫోన్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకోకపోయినా స్టెప్పుల్లో చెప్పిన విధంగా enter the mobile number to receive OTP అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి .ఇక అంతే మీ ఆధార్ కార్డ్ మళ్లీ reprint ఐ మీ అడ్రస్ కి ఓకే కావడం జరుగుతుంది .

ఇక మీరు మీ ఆధార్ కార్డ్ స్టేటస్ ని ట్రాక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి .

-Www.resident.UIDAI.gov.in/check-aadhaar-reprint లింకును ఓపెన్ చేయండి
-మీ ఫోన్కు వచ్చిన ఎస్ఆర్ఎం నెంబర్ను ఎంటర్ చేయండి
-సెక్యూరిటీ కోడ్ను ఫిల్ చేసి సబ్మిట్ చేయండి
-ఇక అంతే మీ ఆధార్ కార్డ్ కి సంబంధించిన పూర్తి సమాచారం మీ కళ్లముందు కనిపిస్తుంది ఇలాగే మీరు చాలా సులభంగా మీ ఆధార్ కార్డు పోగొట్టుకున్నట్లయితే తిరిగి పొందవచ్చు.

Leave a Comment