Connect with us

Mobiles Information

whatsapp లో కొత్త ఫీచర్ వచ్చేసింది | ఇక మీ మెసేజెస్ కి ఫింగర్ ప్రింట్ లాక్ సెట్ చేసుకోండి

Published

on

whatsapp లో కొత్త ఫీచర్ వచ్చేసింది | ఇక మీ మెసేజెస్ కి ఫింగర్ ప్రింట్ లాక్ సెట్ చేసుకోండి.

whatsapp లో కొత్త ఫీచర్ వచ్చేసింది | ఇక మీ మెసేజెస్ కి ఫింగర్ ప్రింట్ లాక్ సెట్ చేసుకోండి                                                      ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్తగా ఇంకొక ఫీచర్ నైతే తీసుకురానుంది ఇప్పటికీ ఇది టెస్టింగ్ లో అయితే ఉంది .వాట్సాప్ ని ఉపయోగించే యూజర్లు తమ చాట్ లను వేరే వారు చూడకుండా తమ వేలిముద్ర సహాయంతో లాక్ సెట్ చేసుకునే ఒక కొత్త ఫీచర్ నైతే వాట్సప్ త్వరలో తీసుకురానుంది .యూజర్లు తమ వాట్సాప్ చాట్ ని ఓపెన్ చేసే ముందు తమ ఫింగర్ ప్రింట్ ని యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే లాక్ ఓపెన్ అయిపోయి వారి సంభాషణ కనిపిస్తుంది .

whatsapp unblockWapetalinfo ప్రకారం వాట్సాప్ ఈ ఫీచర్ ని ఆండ్రాయిడ్ 2.19.3 బీటా వెర్షన్ లో అయితే తీసుకురానుంది .IOS లో పేస్ ID మరియు టచ్ ID కోసమైతే వీళ్లు పనిచేస్తున్నట్లు తీసుకురా అన్నట్లు ఒక వార్త ఉంది. కానీ అభివృద్ధి కారణాల కోసం ఇంకా అందుబాటులో లేదు .
ఆండ్రాయిడ్ యూజర్స్ ఐతే ఇప్పుడు ఉన్న ఈ కొత్త ఫీచర్ ని యూస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వాట్సప్ లో .
అయితే, మీరు ఈ ఫింగర్ప్రింట్ యొక్క లక్షణాన్ని గనక ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్ పూర్తిగా మీ ఆధీనంలో ఉంటుంది. మీ మెసేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూసే అవకాశం ఉండదు .

అంటే ఇంతకు ముందే మన మొబైల్ లో నీ వాట్సాప్ కి TWO FACTOR AUTHENTICATION  అనే ఫీచర్ అయితే ఉంది. దాంతో పోల్చుకుంటే ఇది కాస్త బెటర్ గా అయితే ఉంటుంది .అయితే ,ఈ ఫింగర్ ప్రింట్ ఫీచర్ కేవలం ఒక్క కన్వర్జేషన్ కి మాత్రమే సెట్ చేయడానికి ఉపయోగపడదు మొత్తం వాట్సప్ అప్లికేషన్ అంతటికి ఇలాగైతే వర్తిస్తుంది .ఈ వాట్సాప్ ఫీచర్ ప్రతి ఆండ్రాయిడ్ యూజర్స్ కి అలాగే వినియోగదారులు కూడా భవిష్యత్తులో అందుబాటులోకి రానుంది ఇది ఆండ్రాయిడ్ మార్కెట్లో మరియు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ మరియు వేలిముద్ర సెన్సార్ ఉన్న ప్రతి మొబైల్ కి ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

 

 

Android Apps

ఒక్క సెకండ్ లో ఫోటో బ్యాక్ గ్రౌండ్ తెసివేయండి

Published

on

By

ఒక్క సెకండ్ లో ఫోటో బ్యాక్ గ్రౌండ్ తెసివేయండి remove background just one click

హాయ్ ఫ్రెండ్స్,ఈరోజు కేవలం ఒక్క సెకండ్ లో ఫోటో బ్యాక్ గ్రౌండ్ ని ఎలా remove చేయాలో తెలుసుకుందాం.అయితే ఇందుకోసం ఎటువంటి అప్లికేషన్ ఉపయోగించవలసిన అవసరం లేదు .ఒక చిన్న వెబ్ సైట్ ద్వార ఈ మొత్తం పని చేయవచ్చు .ఆ వెబ్ సైట్ ఏంటో ఇప్పుడు చూద్దాం .

వెబ్ సైట్ వివరణ :-

  • ఈ వెబ్ సైట్ పేరు REMOVE.BG .
  • చాలా సులభం గ అర్థం అయ్యే వెబ్సైటు
  • ముందుగ ఇందులోకి వెళ్ళాక మీ ఫోటో ని అప్లోడ్ చేయమని అడుగుతుంది .
  • మీ ఫోటో అప్లోడ్ చేశాక కేవలం ఒక్క 5 సెకండ్స్ లోనే mఈ ఫోటో యొక్క బ్యాక్ గ్రౌండ్ మొత్తం erase అవుతుంది .
  • ఇక తర్వాత మీ ఫోటో ని డౌన్లోడ్ చేసుకోమని కింద ఆప్షన్ కనిపిస్తుంది .
  • అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • అయితే ఇక్కడ కేవలం మనిషి యొక్క ఫొటోస్ మాత్రమే   ఈ వెబ్సైటు తెసుకుంటుంది .
  • ఒక వేల మీరు జంతువుల ఫొటోస్ ని అప్లోడ్ చేస్తే సర్రిగా పని చెయ్యదు .

వెబ్ సైట్ కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి .

 

Continue Reading

Android Apps

మొబైల్ సౌండ్ ని డబల్ చేసుకోండి చాలా సులభం గ

Published

on

By

మొబైల్ సౌండ్ ని డబల్ చేసుకోండి చాలా సులభం గ

Increase Mobile Sound Volume

హాయ్ ఫ్రెండ్స్ ,ఈ రోజు మొబైల్ యొక్క సౌండ్ ని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం .అయితే ఇందుకోసం ఒక అప్లికేషన్ ని మొబైల్ లో ఉపయోగించవలసి ఉంటుంది .ఆ అప్లికేషన్ ఎలా ఉపయోగించి మొబైల్ యొక్క సౌండ్ ని పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం .

అప్లికేషన్ వివరణ :-

  • ఈ అప్లికేషన్ పేరు” Super Loud speaker Booster “.
  • ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉన్న అప్లికేషన్ .
  • ముందు గ మీరు ఈ అప్లికేషను ని డౌన్లోడ్ చేసుకొని మొబైల్ ఇంస్టాల్ చేసుకోండి .
  • తరవార మీరు మొబైల్ లో పాట ని ప్లే చేసిన తరవాత ఈ అప్లికేషను ని ఓపెన్ చేసి బూస్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి .
  • ఇక అంతే మొబైల్ లో సౌండ్ పెరిగిపోతుంది .ఇక అంతే కాకుండా బూస్ట్ చేసిన తరవాత మనకు కావాల్సిన సౌండ్ ని సెట్ చేసుకోవచ్చు .
  • ఇలా ఈ అప్లికేషన్ ని ఉపయోగించి మొబైల్ యొక్క సౌండ్ ని పెంచుకోవచ్చు .

అప్లికేషను ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

 

Continue Reading

Android Apps

మొబైల్ కి అద్బుతంగా ఉపయోగపడే సెన్సార్ ట్రిక్

Published

on

By

మొబైల్ కి అద్బుతంగా ఉపయోగపడే సెన్సార్ ట్రిక్

sensor trick for andorid

హాయ్ ఫ్రెండ్స్ ,ఈరోజు మొబైల్ సెన్సార్ కి సంబందించిన ఒక అద్బుతమైన ట్రిక్ గురించి తెలుసుకుందాం .సాదారణం గ ఈ ట్రిక్ మీకు చాలా రకాలుగా ఉపయోగపడ్తుంది .అయితే ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .ఇందుకోసం ఒక అప్లికేషన్ ని ఉపయోగించాల్సి ఉంటుంది .

అప్లికేషను వివరణ : –

  • ఈ అప్లికేషను పేరు “Proximity Service”.
  • ప్లే స్టోర్ లో ఈ అప్లికేషను మంచి రేటింగ్ ని కలిగి ఉంది .ముందుగ కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేసి అప్లికేషను ని డౌన్లోడ్ చేసుకోండి .
  • ఓపెన్ చేశాక ఒక చిన్న పర్మిషన్ ని ఇవ్వండి .
  • ఇక మీరు మీ మొబైల్ యొక్క proximity సెన్సార్ దగ్గర ఏదైనా అడ్డు గ పెడితే చాలు మీ మొబైల్ స్క్రీన్ ఆఫ్ అవుతుంది .
  • ఆఫ్ అవ్వటం అంటే బ్యాక్ గ్రౌండ్ లో వీడియోస్ రన్ అవుతూ ఉంటాయి .
  • కాని స్క్రీన్ ఆఫ్ లో ఉంటుంది .దీని వల్ల ఒక వేల మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూసే టప్పుడు మొబైల్ స్క్రీన్ ఆఫ్ లో ఉంది సాంగ్స్ ప్లే అవ్వాలి అన్నప్పుడు ఈ ట్రిక్ మీకు ఉస్ అవుతుంది .
  • ఇక మీరు మొబైల్ ని మీ జేబు లో పెట్టుకున్నపుడు కుడా మీ స్క్రీన్ సెన్సార్ యాప్ వర్క్ అవ్వటం వల్ల ఆఫ్ అవుతుంది .
  • ఇలా మీకు ఈ చినా ట్రిక్ చాలా ఉపయోగపడ్తుంది .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

 

Continue Reading

Recent Posts

Facebook

Advertisement

Trending