మనం రోజు ఎంత ఇంటర్నెట్ ని వాడుకుంటున్నామో తెలుసుకోండి

మనం రోజు ఎంత ఇంటర్నెట్ ని వాడుకుంటున్నామో తెలుసుకోండి

మనం రోజు ఎంత ఇంటర్నెట్ ని వాడుకుంటున్నామో తెలుసుకోండి

“ఇంటర్నెట్ స్పీడ్ మీటర్ లైట్ ” ఒక తక్కువ సైజు కలిగిన ఉపయోగపడే అప్లికేషన్ .సాదారణంగ అందరు ఇంటర్నెట్ ని ఉపయోగిస్తూ ఉంటారు .కాని రోజు ఎంత ఇంటర్నెట్ ని ఉపయోగిస్తునామో తెలుసుకోలేక పోతు ఉంటాం .అయితే ఈరోజు ఎలా మనం వదిన ఇంటర్నెట్ వివరాలు తెలుసుకోవాలో చూడడం .ఇందుకోసం ఇంటర్నెట్ స్పీడ్ లైట్ అనే అప్లికేషన్ అవసరం .ఈ అప్లికేషన్ సైజు కేవలం 1 MB కంటే తక్కువే .ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ కలిగి ఉన్న అప్లికేషన్ .

అప్లికేషన్ వివరణ :-

  • ఈ అప్లికేషన్ చాలా తక్కువ పరిమాణం కలిగి ఉంది .కింద ఉన్న లింక్ ద్వార ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి .
  • తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేశాక మీకు ఒక చిన్న పర్మిషన్ ని ఇవ్వమని అడుగుతుంది .
  • పర్మిషన్ ని ఇచ్చాక ఇక మీ screen మీద పూర్తి గ ఇంటర్నెట్ కి సంబందించిన వివరాలు కనిపిస్తాయి .
  • అంటే ఈ రోజు ఎంత ఇంటర్నెట్ వాడామో అనేది పూర్తీ గ కనిపిస్తుంది .
  • ఇక అంటే కాదు మొబైల్ నోటిఫికేషన్ బార్ లో మనం ఎంత స్పీడ్ తో ఇంటర్నెట్ వాడుతున్నామో అనేది కూడా కనిపిస్తుంది .
  • ఇలా మీరు రోజు వారి ఇంటర్నెట్ వివరాలు తెలుసుకోవచ్చు .అలాగే ఇంటర్నెట్ స్పీడ్ ని కూడా తెలుసుకోవచ్చు .

అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి .

Leave a Comment