దొంగలించిన మొబైల్ యొక్క లొకేషన్ ని దొంగ ఫోటో ని తెలుసుకోండి

దొంగలించిన మొబైల్ యొక్క లొకేషన్ ని దొంగ ఫోటో ని తెలుసుకోండి

దొంగలించిన మొబైల్ యొక్క లొకేషన్ ని దొంగ ఫోటో ని  తెలుసుకోండి

‘Lockwatch”ఆండ్రాయిడ్ మొబైల్ యూసర్ ఖచ్చితంగా ఉపయోగించవలసిన అప్లికేషన్ .ఈ అప్లికేషన్ ద్వార మనం ఒక వేల మొబైల్ ఎక్కడయిన పడేసుకున్న ,ఎవరైనా మొబైల్ ని దొంగలించిన మన మొబైల్ యొక్క లొకేషన్ ని దొంగ photo తో సహా తెలుసుకోవచ్చు .అది ఎలాగో ఇప్పుడు చూడడం .ముందుగ ఇందుకోసం ఒక అప్లికేషన్ అవసరం ఉంది .అప్లికేషన్ ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది .ఈ అప్లికేషన్ సైజు కూడా చాలా తక్కువ .

అప్లికేషన్ వివరణ :-

  • ఈ అప్లికేషన్ పేరు లాక్watch .లింక్ కింద ఉంది డౌన్లోడ్ చేసుకోండి .
  • డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేశాక ఒక అడ్మిన్ పర్మిషన్ ఇవ్వమని అడుగుతుంది .
  • అలాగే మొబైల్ లొకేషన్ ని కూడా ఎప్పుడు ON చేసి ఉండమని ఒక మెసేజ్ కనిపిస్తుంది .
  • ఇలా పర్మిషన్ లు ఇచ్చాక .మెయిన్ ఇంటర్ పేస్ లో మన జిమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేసుకోవాలి .
  • ఎందుకు అంటే లాక్ తప్పుగా ఎంటర్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ దొంగ photo తీసి మన మెయిల్ కి పంపుతుంది .
  • అలాగే మొబైల్ లొకేషన్ on చేసి ఉండటం వాళ్ళ మొబైల్ లొకేషన్ ని కూడా మన మొబైల్ కి పంపుతుంది .
  • ఇలా ఈ అప్లికేషన్ ని ఎన్ని లాక్ తప్పుగా ఎంటర్ చేస్తే photo ,లొకేషన్ రావాలి అనేది సెట్ చేసుకోవాలి .
  • ఇక అంటే ఎప్పుడు మన మొబైల్ పోయిన ,దొంగలించిన వాళ్ళ పూర్తీ photo ,లొకేషన్ తెలుసుకోవచ్చు .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్  చేయండి .

Leave a Comment