తక్కువ సైజు లో చాలా రకాలుగా ఉపయోగపడే ఆండ్రాయిడ్ బ్రౌసర్

తక్కువ సైజు లో చాలా రకాలుగా ఉపయోగపడే ఆండ్రాయిడ్ బ్రౌసర్

తక్కువ సైజు లో చాలా రకాలుగా ఉపయోగపడే ఆండ్రాయిడ్ బ్రౌసర్

“LAMPID Browser” ఒక తక్కువ సైజు లో మంచి ఫీచర్స్ ఉన్న అప్లికేషన్ .ఒక వేల మీరు ఫేస్బుక్,ట్విట్టర్,ఇంస్తాగ్రం లాంటి అప్లికేషన్ ని ఉపయోగిస్తూ ఉంటె ఇక ఆ అవసరం లేదు.ఎందుకు అంటే ఇదే browser లో మనకు ఆ అప్లికేషన్ లభిస్తాయి .అంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్ కాస్త స్టోరేజ్ కూడా పెరుగుతుంది.ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ లో 4.3 రేటింగ్ కలిగి ఉంది .

అప్లికేషన్ వివరణ :-

  • ఈ అప్లికేషన్ కేవలం 350 kb సైజు ని కలిగి ఉంది .కింద లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి .
  • ఇక అప్లికేషన్ ని ఓపెన్ చేశాక మీ ముందు ఒక browser కనిపిస్తుంది .
  • అంటే మీరు ఒక వేల గూగుల్ లో సెర్చ్ చేసిన విదంగా చేసుకోవాలి అనుకుంటే పైన సెర్చ్ చేసుకోవచ్చు .
  • అలాగే ఒక వేల ఫేస్బుక్ చూసుకోవాలి అనుకుంటే కింద ఉన్న ఆప్షన్స్ ని క్లిక్ చేస్తే చాలు ఆ అప్లికేషన్ లోకి తెస్కో వెళుతుంది .
  • ఇలా ఈ అప్లికేషన్ ద్వార ఐదు అప్లికేషన్ లను వాడుకోవచ్చును .

అప్లికేషన్ డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

Leave a Comment