ఆండ్రాయిడ్ మొబైల్ కోసం కొత్త ఫీచర్స్ ఉన్న బ్రౌసర్

ఆండ్రాయిడ్ మొబైల్ కోసం కొత్త ఫీచర్స్ ఉన్న బ్రౌసర్

ఆండ్రాయిడ్ మొబైల్ లో ఇంత వరకు చాలా రకాల బ్రౌసెర్స్ ని ఉపయోగించి ఉంటారు కాని ఈ రోజు ఒక కొత్త రకం బ్రౌసర్ ని మీ కోసం తెసుకోవచ్చాను .ఈ browser కి ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ఉంది .మంచి డౌన్లోడ్ లు కూడా ఉన్నాయ్ .

అప్లికేషన్ వివరణ :-

  • ముందుగ కింద ఉన్న లింక్ ద్వార అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి .
  • అప్లికేషన్ ని ఓపెన్ చేశాక అందులో బ్రౌసెర్స్ కి సంబందించిన అన్ని ఫీచర్స్ మీకు కనిపిస్తాయి .
  • అయితే ఇక్కడ ఈ browser ని ఒక్క చేతితో కూడా ఉపయోగించ వచ్చు .
  • ఇక అంతే కాదు మనం ఈ browser లో ఏదైనా సెర్చ్ చేస్తే అది మన యూసర్ డేటా లో కనిపించదు .
  • చాలా సెచురె browser ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కోసం .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

youtube application songs

Leave a Comment