Connect with us

Useful Information

IRCTC లో బుక్ చేసుకున్న టిక్కెట్ ని తిరిగి వేరొకరికి ట్రాన్స్ఫర్ చేయటం ఎలా ?

Published

on

train ticket cancleసాధారణం గ మీరు IRCTC లో టికెట్ బుక్ చేసుకుంటున్నారా ? అయితే ఏదైనా పని పది మీరు వెళ్లలేక టికెట్ ని క్యాన్సల్ చేసుకుంటున్నారా ?అయితే ఇక ఆలా చేయకండి ఎందుకు అంటే ఇప్పుడు IRCTC మీ టికెట్ ను మీకు తెలిసిన వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది .అయితే మీరు ఆ టికెట్ ను బయట వాళ్ళతో కాకుండా కేవలం మీ బ్లడ్ రిలేషన్ కి మాత్రమే టికెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు .అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం .
పాసెంజర్ పేరు ని మార్చుకోవటానికి ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వండి .
1.టికెట్ ప్రింట్ అవుట్ తీసుకోండి .
2.మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ కి వెళ్ళండి .
3.ఎవరైతే మీరు టికెట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఒరిజినల్ ID ప్రూఫ్ అలాగే వాటి ఫోటో కాపీని తీసుకొని వెళ్ళండి .
4. కౌంటర్ లో ఉన్న ఆఫీసర్ కు పాసెంజర్ పేరును మార్చాలి అని అడగండి .

మీరు ముఖ్యం గ గుర్తు పెట్టుకోవాలిసిన విషయం:

ఈ సౌకర్యం పొందటానికి ట్రియాన్ దీపార్చర్ అయ్యే 24గంటల ముందే కౌంటర్ దగ్గరికి వెళ్లి పేరు ను మార్చాలి .అప్పుడే కుదురుతుంది .

ఈ సౌకర్యం కేవలం…

IRCTC అందిస్తున్న ఈ ఫెసిలిటీ కేవలం మీ ఫామిలీ అంటే అమ్మ ,నాన్న,అన్న,తమ్ముడు,భార్య లేదా పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది .

అయితే ఇప్పుడు వాట్సాప్ ద్వారా PNR స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో చుడండి .

మీ వద్ద సిద్ధంగా ఉండాల్సినవి ..?
ముందుగా మీ ఫోన్ లో వాట్సాప్ అప్లికేషన్ లేటెస్ట్ అప్డేట్ వెర్షన్ అయ్యి ఉండాలి .ఇదే సమయంలో ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ వర్కింగ్ లో ఉండాలి .PNR లేదా లైవ్ ట్రైన్ లొకేషన్ స్టేటస్ తెలుసుకోవటానికి అవసరమైన ట్రైన్ నెంబర్ ఇంకా పీఎన్ఆర్ నంబర్లు మీ వద్ద సిద్ధంగా ఉండాలి .

ఫుల్ స్టెప్స్ :-

ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లోని “dailer ” యాప్ ను ఓపెన్ చేసి ఆ తరవాత మేక్ మై  ట్రిప్  అప్లికేషన్ వాట్సాప్ నెంబర్ అయినా “7349389104” ను కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేసుకోవాలి .నెంబర్ ను సేవ్ చేసుకున్న తరవాత వాట్సాప్ ను ఓపెన్ చేసి కాంటాక్ట్స్ లిస్టును రిఫ్రెష్ చేయాలి .లిస్ట్ రిఫ్రెష్ అయినా తరవాత మేక్ మై ట్రిప్ వాట్సాప్ నెంబర్ ను ఓపెన్ చేసి వాట్సాప్ ద్వారా మీ పీఎన్అర్ నెంబర్ ని sms పంపాలి .మెసేజ్ సెండ్ అయినా వెంటనే మీ వాట్సాప్ లో స్టేటస్ పూర్తీ వివరాలు రావటం జరుగుతుంది .ఇలా మీరు బోక్ చేసుకున్న ట్రైన్ స్టేటస్ ని తెలుసుకోవచ్చు .

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Useful Information

మీ ఎస్బీఐ కార్డ్ పోయింది ?వెంటనే ఇలా చేయండి ..!

Published

on

By

మీ ఎస్బీఐ కార్డ్ పోయింది ?వెంటనే ఇలా చేయండి ..!

ఎస్బీఐ కార్డ్

SBI బ్యాంక్ లో లక్షలాది మందికి అకౌంట్లు ఉన్నాయి. మరి మీరు కూడా ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే మీ SBI కార్డు పోగొట్టుకున్నా, ఎవరైనా చోరీ చేసినా వెంటనే బ్లాక్ చేసుకోవచ్చు . కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ కార్డును ఇతరులు దొంగలించి వాడుకునే లోపే కార్డును బ్లాక్ చేసే చేయొచ్చు. మరి మీ కార్డు పోగొట్టుకుంటే వెంటనే ఎలా బ్లాక్ చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

ముందుగ చేయవలసిన పని :-

Step 1: ముందు మీరు www.onlinesbi.com వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
Step 2: “e-Services” ట్యాబ్‌లో “Block ATM Card” క్లిక్ చేయండి.
Step 3: ఏ డెబిట్ కార్డు బ్లాక్ చేయాలో ఎంచుకోవచ్చు.
Step 4: ఇక్కడే మీకు బ్లాక్ చేసిన, అన్‌బ్లాక్ చేసిన కార్డుల వివరాలు ఉంటాయి. మొదటి, చివరి నాలుగు అంకెల ద్వారా కార్డులను గుర్తించొచ్చు.
Step 5: మీరు బ్లాక్ చేయాలనుకున్న కార్డును ఎంచుకొని సబ్మిట్‌పైన క్లిక్ చేయండి.

Step 6: ఆథెంటికేషన్ కోసం ప్రొఫైల్ పాస్‌వర్డ్ లేదా OTP ని ఎంచుకోండి.
Step 7: తర్వాతి స్క్రీన్‌లో ప్రొఫైల్ పాస్‌వర్డ్ లేదా OTP ఎంటర్ చేసి కన్ఫమ్ పైన క్లిక్ చేయండి.
Step 8: క్షణాల్లో మీ డెబిట్ కార్డ్ బ్లాక్ అవుతుంది. మీకు టికెట్ నెంబర్ కనిపిస్తుంది. రిఫరెన్స్ కోసం టికెట్ నెంబర్ నోట్ చేసి జాగ్రత్త గ ఉంచుకోండి  .

ఈ విధంగ చాలా సులభం గ పోయిన SBI కార్డ్ ని బ్లాక్ చేసుకోవచ్చు .

Continue Reading

Recent Posts

Facebook

Advertisement

Trending