Connect with us

Mobile Updates

ఆధార్ కార్డు లో ఫోటో ని మార్చుకోవడం ఎలా ..?

Published

on

ఆధార్ కార్డు లో ఫోటో ని మార్చుకోవడం ఎలా?

 

ఆధార్ కార్డు అనేది ఇప్పుడు అందరికీ చాలా ముఖ్యమైనది .ప్రతిదానికి ఇప్పుడు ఆధార్ లింక్ అడుగుతున్నారు.
అందువల్ల ఆధార్ కార్డును చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అయితే ఆధార్ కార్డు లో చాలామందికి నచ్చని విషయం ఏమిటి అంటే అందులో ఉండే తమ ఫోటో చాలా మంది ఆధార్ కార్డు లో ఉండే ఫోటో సరిగ్గా ఉండదు. అందులో ఫోటో ఒక్కోసారి చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది.
అయితే ఈ ఆధార్ కార్డు లో ఫోటో మంచిగా కావాలనుకుంటే మీ ఫోటో ని మార్చుకోవాలి. అనుకుంటే ఈ చిన్న టిప్స్ మీకు చాలా ఉపయోగపడతాయి.

ఆధార్ కార్డు లో ఫోటో మార్చుకోవచ్చు..!

చాలామందికి ఈ అనుమానం వచ్చి ఉంటుంది.ఆధార్ కార్డు లో ఫోటో మార్చుకోవచ్చా అని దీనికి సమాధానం అవును అని చెప్పవచ్చు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం మీరు మీ ఫోటో ని మార్చుకోవచ్చు. ఇందుకోసం మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కి వెళ్లి అక్కడ మీ ఫోటో ని అప్డేట్ చేయమని అడిగితే సరిపోతుంది .

దీనిని ఎలా తెలుసుకోవాలి.

ఇందులో మొదటి దారి

మీరు రెండు దారుల ద్వారా ఆధార్ కార్డు ఫోటో ని చాలా సులభంగా మార్చుకోవచ్చు. అయితే ఆఫ్లైన్ ద్వారానే మీరు ఫోటో మార్చుకోవాల్సి ఉంటుంది .ఆన్లైన్ ద్వారా సాధ్యం కాదు ఇందుకోసం మీరు ముందుగా ఆధార్ అప్డేట్ ఫామ్ Aadhaar Update form https://uidai.gov.in/images/UpdateRequestFormV2.pdf ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని పూర్తి వివరాలతో నింపాలి .దాన్ని మీరు UIDAI కి పంపిస్తే వారు వివరాలు చెక్ చేసుకుని మీకు మీరు పంపిన ఫోటో కార్డుతో ఐడి కార్డు ని పంపిస్తారు.

ఇక రెండవ దారి

మీకు దగ్గరలో ఉన్న ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కి వెళ్లి అక్కడ మీ ఫోటో ని అప్డేట్ చేయమని అడిగితే చాలు దీనికి రెండు వారాల ప్రాసెస్ తీసుకుంటుంది.
దీనికి చార్జ్ కింద రూపాయలు పదహైదు తీసుకుంటారు ఐదు సంవత్సరాల వారి ఫోటోలు ఆదార్ లో తీసుకోరని మీరు గమనించాలి పదహైదు నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి ఫోటోలు మాత్రమే అప్డేట్ చేసుకోగలరు .
ఇలా మీరు చాలా సులభంగా మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కి వెళ్లి మీ ఆధార్ కార్డు లోని ఫోటోని సులభంగా మార్చుకోవచ్చు

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Mobile Updates

7 Best TikTok Alternatives

Published

on

By

               7 Best TikTok Alternatives

tik tok

As of late TikTok was restricted in India after a court request and on the off chance that you are searching for comparable applications like TikTok than this video will support you. We have included 7 Best TikTok Alternatives which we believe are the best right now accessible to download on Play Store and App Store.

Here is the rundown:

1) Cheez

 

 

2) VidStatus

 

3) Dubsmash

 

 

 

4) Funimate

 

5) Like Video

 

6) Triller

7) Vigo Video

 

 

Continue Reading

Android Apps

Whatsapp New Emoji Chat Keyboard 2019

Published

on

By

                 Whatsapp New Emoji Chat Keyboard 2019

Continue Reading

Android Apps

Lag Fix Trimmer For PUBG

Published

on

By

             Lag Fix Trimmer For PUBG

Designed by LAG , a famous youtuber himself, LAG  fps optimizer is a game changer for all the slow phone owners, this app has a very light UI which will not use alot of your RAM and will clear all the background apps(Non-System), meaning it will keep all the useful apps running but will clear all the unused apps.

Lag tv fps optimizer app is in a developing stage and is constantly growing, it will soon have great features based on AI and Machine learning which will change the face of RAM Management apps on google play store.

Currently, the app has a basic RAM cleaning system (which still is very useful for old and slow devices) but new features will benefit all the users. This will increase your fps and reduce lag.

Some Features in the app:-
– Light Futuristic UI.
– Saves Battery.
– Better RAM Management.
– Ultra Fast UI.
– Easy to use.
– Vietnamese and Thai Language support.

Upcoming Features:-
– AI Related Features.
– FPS Counter.
– Check Box system to not close some apps.
– More language support.

 

Continue Reading

Recent Posts

Facebook

Advertisement

Trending