మొబైల్ లో ఒక్క సెకండ్ లో మీ ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోండి ..!

2
Download Aadhar Card On Android Easily

మొబైల్ లో ఒక్క సెకండ్ లో మీ ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోండి ..!

Download Aadhar Card On Android Easily

హాయ్ ఫ్రెండ్స్ ,సాదారణం గ అందరు మొబైల్ లో ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి చాలా రకాల వెబ్ సైట్ లలోకి వెళ్తూ ఉంటారు .అయితే వాటిలో UIDAI వెబ్ సైట్ కూడా ఒకటి .అయితే ఈ వెబ్ సైట్ లోకి వెళ్ళాక అందులో మనకి సంబందించిన చాలా ఇన్ఫర్మేషన్ అందులో మనం ఇవ్వాలి .కాని అంత పెద్ద ప్రాసెస్ లేకుండా సింపుల్ గ చాలా సులభం గ ఎలా ఆండ్రాయిడ్ మొబైల్ లో మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం .ఇందుకోసం UIDAI సంబందించిన ఒక అప్లికేషను ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి .ఈ అప్లికేషను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం .

అప్లికేషను వివరణ :-

  • ముందుగ అప్లికేషను ని కింద ఉన్న డౌన్లోడ్ లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి .
  • ప్లే స్టోర్ లో ఈ అప్లికేషన్ ని UIDAI వాళ్ళు తెసుకోవచ్చారు .
  • చాలా సులభం గ ఈ అప్లికేషన్ వర్క్ చేస్తుంది .
  • డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి .
  • ఓపెన్ చేశాక మొదట మనం మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి .
  • తరవాతి స్టెప్ లో మనం ఆధార్ కార్డ్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయాలి .
  • ఇక అంతే కింద captcha ని ఎంటర్ చేసి submit బటన్ మీద క్లిక్ చేస్తే చాలు .
  • మన ఆధార్ కార్డ్ కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది .
  • ఆ OTP ని ఎంటర్ చేసిన సెకండ్ కీ మన మొబైల్ లో మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ కనిపిస్తుంది .
  • ఇలా మీరు చాలా సులభం గ మీ ఆధార్ కార్డ్ ని మొబైల్ ద్వార డౌన్లోడ్ చేసుకోవచ్చు .

అప్లికేషను ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here