Connect with us

Android Apps

ప్రతి ఒక్క సెట్టింగ్ ని ,అప్లికేషన్ ని ,వీడియో ని మొబైల్ స్క్రీన్ మీద షార్ట్ కట్ లాగా పెట్టుకోండి

Published

on

ప్రతి ఒక్క సెట్టింగ్ ని ,అప్లికేషన్ ని ,వీడియో ని మొబైల్ స్క్రీన్ మీద షార్ట్ కట్ లాగా పెట్టుకోండి.

shorty application

హాయ్ ఫ్రెండ్స్ ,నేను మీ రజాక్ ,తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నుంచి ,ఈ రోజు మీకోసం చాలా ఉపయోగపడే ఒక అద్బుతమైన అప్లికేషన్ ని తిసుకోవచ్చాను .ఈ అప్లికేషను ద్వార వీడియోస్ ని ,మొబైల్ సెట్టింగ్స్ ని ,ఇతర అప్లికేషన్స్ ని కూడా మొబైల్ స్క్రీన్ మీద ఒక షార్ట్ కట్ లాగా సెట్ చేసుకోవచ్చు .అయితే ఈ అప్లికేషను ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం .

అప్లికేషన్ వివరణ :-

  • ఈ అప్లికేషను పేరు “SHORTY”.
  • ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగిన అప్లికేషను .ఈ అప్లికేషను చాల తక్కువ సైజు ని కలిగి ఉంది .
  • మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కింద మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి .
  • డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి .
  • ఇక మీరు ఎటువంటి పర్మిషన్ లు ఇవ్వ వలసిన అవసరం లేదు .
  • అయితే ఈ అప్లికేషను ఎలా ఉపయోగపడ్తుంది అంటే .
  • మీ ఏదైనా ఒక వీడియో ని చాలా సార్లు వెంటనే ఓపెన్ చేయాలి అనుకున్నపుడు ,
  • మీరు మీ మొబైల్ లోని వీడియో ప్లేయర్ సెక్షన్ లోకి వెళ్లి మీరు కోరుకున్న వీడియో ని సెలెక్ట్ చేసుకొని ,షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి .
  • అందులో మీకు shorty ఆప్షన్ కనిపిస్తుంది .ఆ ఆప్షన్ ని క్లిక్ చేయండి .
  • మీ స్క్రీన్ మీద ఆ వీడియో కి సంబందించిన ఒక షార్ట్ కట్ కనిపిస్తుంది .
  • అంటే మీరు ఇక ఆ వీడియో ని ఓపెన్ చేయాలి అంటే ఆ షార్ట్ కట్ ని క్లిక్ చేస్తే చాలు వెంటనే ఓపెన్ అవుతుంది .
  • ఇలా మీరు ఈ అప్లికేషను యొక్క షార్ట్ కట్ ని అయిన సరే చిటికలో స్క్రీన్ మీద తెచ్చుకోవచ్చు .

అప్లికేషను ని డౌన్లోడ్ చేయటనికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్క్ చేయండి .

 

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Android Apps

How to Watch IPL Live 2019 On Mobile For Free: THOP TV VERSION 1.0 APK

Published

on

By

 

LIVE IPL WATCH FREE

IPL 2019 is already started and you guys must be wondering how to watch IPL 2019 On Mobile Free Online, and this article is all about Live IPL 2019 For Free.IPL 2019 is going to be a really intresting season like always. And is said that: India Celebrates IPL Season like a month full of festivals.

Now,watch IPL lIve without hotstar is really easy on android.you need to download an application called ThopTV, it’s free App .You can Download Free Live Tv application, THOP TV apk from the given link below.

How to Download THOP TV Version 1.0 APK

1.Click on download Button given above to instal THOP TV APK

2.it will open in Google Drive,select google Drive

3.Choose your Google Account

4.It will start Downloading.

 

Features of Thop Tv:-

  • Watch Live tv
  • close to the live telecast,only 30 seconds margin
  • Easy to Use
  • Simple User Interface
  • Supports all the sports channel
  • more than 500 free Live Channel added

Click Below Button To Download THOPTV APK

 

 

Continue Reading

Android Apps

Send Unlimited Whatsapp Messages By Just One Click

Published

on

By

Send Unlimited Whatsapp Messages By Just One Click

unlimited whatsapp messages

Hi Friends,Today We Intraduced On Unique Application for whatsapp ,this application helps to send Unlimited whatsapp messages to your friends repeatedly just onlick.

  • Auto Clicker helps you do repeated taps at any location with any interval you specify.
  • Auto Clicker does NOT require root access.
  • Have a floating control panel to start/stop the automatic tap.
  • It is great for click games.Feature:
    – The friendly user interface, easy to use
    – Support multiple click points, multiple swipes
    – Have a global timer to run for a certain amount of time
    – Can Import/Export automatic scripts.

 

Continue Reading

Android Apps

ఫొటోస్ కోసం అద్దిరిపోయే అప్లికేషన్

Published

on

By

ఫొటోస్ కోసం అద్దిరిపోయే అప్లికేషన్

photo gallery app

హాయ్ ఫ్రెండ్స్ ,ఈరోజు ఆండ్రాయిడ్ మొబైల్ కి సంబందించిన ఒక మంచి గ్యాలెరీ అప్లికేషను గురించి తెలుసుకుందాం .సాదారణం గ మొబైల్ లో వచ్చిన గ్యాలెరీ అప్లికేషను లో లేని ఫీచర్స్ మనకి ఈ అప్లికేషన్స్ లో లభిస్తాయి .
ఈ అప్లికేషను పేరు “memoria”.ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది .ఇందులో album ,recycle bin లాంటి మంచి ఫీచర్స్ ఇందులో లభిస్తాయి .

అప్లికేషను వివరణ :-
*ముందుగ అప్లికేషన్ ని కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి .
*ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేశాక ఇందులో కొన్ని పర్మిషన్ లు ఇవ్వాల్సి ఉంటుంది .
*ఇక ఇందులో మీకు సాదారణం గ కనిపించే ఆప్షన్ లు మీకు ఇందులో కనిపిస్తాయి .
*ఇందులో ముందుగ మీకు ఉపయోగపడే కొన్ని ఫీచర్స్” Recycle BIn “.
*మీరు ఏదైనా ఫోటో ని తెలియకుండా డిలీట్ చేసిన వెంటనే వాటిని తిరిగి రికవర్ చేసుకోవచ్చు .
*ఈ అప్లికేషను ద్వార మన మొబైల్ లో ఒక album ని కుడా ఎవరికి కనిపించకుండా HIDE చేయవచ్చు .
*ఫొటోస్ కూడా ఈ అప్లికేషన్ లో త్వరగా లోడ్ అవుతాయి .
*ఇలా చెప్పుకుంటూ వెలితీ ఇందులో చాలా ఫీచర్స్ మనకు కనిపిస్తాయి .

అప్లికేషను ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

Continue Reading

Recent Posts

Facebook

Advertisement

Trending