
SAIL Management Trainee Recruitment 2025 | స్టీల్ తయరీ సంస్థలో బంపర్ జాబ్స్
SAIL Management Trainee Recruitment 2025 : ఇంజినీరింగ్ పూర్తయ్యాక మంచి సంస్థలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. తాజాగా SAIL (Steel Authority of India Limited), మహారత్న స్థాయి ప్రభుత్వ సంస్థ, దేశ వ్యాప్తంగా ఉన్న తన ప్లాంట్లు మరియు మైన్స్‌లో పనిచేయడానికి Management Trainee (Technical) పోస్టులను ప్రకటించింది. మొత్తం 124 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.సాధారణంగా SAIL నోటిఫికేషన్ వస్తే పోటీ ఎక్కువే… కానీ ఈసారి డిసిప్లైన్స్ స్పష్టంగా ఇవ్వడంతో, […]









