Live Deals Hot Deals Deal Finder Coupons Tech News

Latest Updates

BEL Project Engineer Recruitment 2025

BEL Project Engineer Recruitment 2025 | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో కొత్త నోటిఫికేషన్

BEL Project Engineer Recruitment 2025 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ప్రముఖ ప్రభుత్వ సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల కోసం Project Engineer-I పోస్టులకు BEL, ఘాజియాబాద్ యూనిట్ Walk-in Selection నిర్వహిస్తోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు తాత్కాలిక (Contract) అయినప్పటికీ, జీతం, అలవెన్సులు, గ్రోత్ అవకాశాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వాక్ ఇంటర్వ్యూలు […]

ECGC PO Recruitment 2025

ECGC PO Recruitment 2025 | నెలకు ₹1.80 లక్షల జీతం..! డిగ్రీ ఉంటే చాలు!

ECGC PO Recruitment 2025 :  దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ECGC Limited సంస్థలో Probationary Officer (PO) పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులు Executive Officer (Generalist & Specialist) కేడర్‌లో ఉంటాయి. మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండటం వల్ల జీతం, అలవెన్సులు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ […]

IIG Recruitment 2025

“IIG Recruitment 2025 – High Salary Govt Jobs | Apply Now”

IIG Recruitment 2025 : Indian Institute of Geomagnetism – IIG నవి ముంబైలో ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ పరిశోధనా సంస్థ. ఈ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ & అకాడమిక్ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ కేటగిరీల్లో మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ మరియు స్పీడ్ పోస్టు ద్వారా దరఖాస్తు చేయాలి.  ఖాళీల వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పోస్టులు […]

DTU Recruitment 2025

DTU Recruitment 2025: Apply for 66 Group-C Posts – No Interview

DTU Recruitment 2025 : Delhi Technological University (DTU), New Delhi లో Non-Teaching Group-C Ministerial పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 66 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ చేసిన వారికీ ఇది మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు […]

ISRO NRSC Recruitment 2025

“ISRO NRSC Recruitment 2025 – New Job Notification Released”

ISRO NRSC Recruitment 2025 : ISRO కి చెందిన National Remote Sensing Centre (NRSC), Hyderabad లో Technical Assistant, Technician-B, Draughtsman-B పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఇది పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, కాబట్టి దేశంలో ఎక్కడి నుంచైనా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నవంబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 30వ […]

Customs Marine Wing Recruitment 2025

Customs Marine Wing Recruitment 2025 | కస్టమ్స్ మెరైన్ వింగ్ లో గ్రూప్ ‘సి’ ఉద్యోగాలు

Customs Marine Wing Recruitment 2025 : కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్, కోచ్చి లోని మెరైన్ వింగ్ లో Group-C Non-Gazetted ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సముద్ర ప్రయాణ అనుభవం, ITI మరియు 10వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఎంపిక రాత పరీక్ష + ఫిజికల్ స్విమ్మింగ్ టెస్ట్ + మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోపు ఆఫ్ […]

HCL Junior Manager Recruitment 2025

HCL Junior Manager Recruitment 2025 | హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ లో బంపర్ జాబ్స్ 

HCL Junior Manager Recruitment 2025 : Hindustan Copper Limited (HCL) లో Junior Manager (E0 Grade) పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో మొత్తం 64 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విద్యార్హతలతో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 17వ తేదీ వరకు ఆన్ […]

AAI Apprentice Recruitment 2025

AAI Apprentice Recruitment 2025| ఎయిర్‌పోర్ట్‌లో అప్రెంటిస్ నోటిఫికేషన్

AAI Apprentice Recruitment 2025 : Airports Authority of India (AAI) లో Graduate / Diploma Apprenticeship Training కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అప్రెంటిస్‌షిప్ కార్యక్రమం Safdarjung Airport, New Delhi లోని RCDU / FIU / CRSD & E&M Workshop యూనిట్స్‌లో ఉంటుంది. ఇంజినీరింగ్, డిప్లొమా, మరియు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి ప్రత్యక్ష అనుభవ అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 7వ తేదీ […]

OFMK Recruitment 2025

Ordnance Factory Medak Recruitment 2025 | మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ జాబ్స్ 

OFMK Recruitment 2025 : రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న Armoured Vehicles Nigam Limited (AVNL) లోని Ordnance Factory Medak, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలో పనిచేయడానికి పలు Junior Manager & Senior Manager పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇవి Fixed Term Contract ఆధారంగా భర్తీ చేయబడతాయి. ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశం. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ […]

NABARD Assistant Manager Grade A Recruitment 2025

NABARD Assistant Manager Grade A Recruitment 2025 | నాబార్డ్ లో గ్రేడ్ ‘ఎ’ పోస్టులు – ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం

NABARD Assistant Manager Grade A Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన NABARD (National Bank for Agriculture and Rural Development) సంస్థలో Assistant Manager Grade ‘A’ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు బ్యాంకింగ్, వ్యవసాయం మరియు  గ్రామీణ అభివృద్ధి రంగం పై ఆసక్తి ఉన్న యువతకు మంచి అవకాశం. దరఖాస్తులు 08 నవంబర్ 2025 నుండి […]

Follow Google News