Live Deals Hot Deals Deal Finder Coupons Tech News

Latest Updates

APGB Recruitment 2025

APGB Financial Literacy Counsellor Recruitment 2025 | గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగాలు

APGB Financial Literacy Counsellor Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (Andhra Pradesh Grameena Bank – APGB) లో Financial Literacy Counsellors (FLC) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కాంట్రాక్ట్ ఆధారిత పోస్టులు. బ్యాంక్ కార్యకలాపాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఫైనాన్షియల్ అవేర్‌నెస్, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే పని ఇది. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 28వ తేదీ వరకు […]

SVU Academic Consultants Recruitment 2025

SVU Academic Consultants Recruitment 2025 | తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జాబ్స్

SVU Academic Consultants Recruitment 2025 : తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SV University) లోని SVU కాలేజీలలో Academic Consultants నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులు కాంట్రాక్ట్ ఆధారంగా భర్తీ చేయబడతాయి. ఎంపిక మెరిట్ + ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు NET / SLET / SET ఉత్తీర్ణత లేదా Ph.D ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. ఇంజనీరింగ్ & ఫార్మసీ విభాగాలకు ప్రత్యేక […]

RRB NTPC & JE Recruitment 2025

RRB NTPC & JE Recruitment 2025 | రైల్వేలో 11,429 ఉద్యోగాలు – అప్లయ్ చేశారా?

RRB NTPC & JE Recruitment 2025 : ఇండియన్ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. Railway Recruitment Boards (RRBs) ద్వారా రైల్వే వివిధ జోన్ లలో మొత్తం 11,429 ఖాళీల కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నియామకాల్లో ఇంటర్ (10+2), డిగ్రీ, అలాగే డిప్లొమా / ఇంజినీరింగ్ చదివినవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు.సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో మంచి జీతం, ఉద్యోగ భద్రత, ప్రమోషన్ అవకాశాలు ఉండడం వల్ల రైల్వే […]

AIIMS Gorakhpur Non-Teaching Recruitment 2025

AIIMS Gorakhpur Non-Teaching Recruitment 2025 | AIIMS కొత్త నోటిఫికేషన్ – టెన్త్ నుండి డిగ్రీ వరకు అప్లై చేసుకోవచ్చు!

AIIMS Gorakhpur Non-Teaching Recruitment 2025 : AIIMS Gorakhpur నుండి Non-Teaching (Non-Faculty) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 69 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, B.Sc, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ఆన్లైన్ CBT పరీక్ష ఆధారంగా ఉంటుంది. దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఉద్యోగాలు స్థిరంగా / ప్రభుత్వ ఉద్యోగాలు, మంచి జీతంతో పాటు […]

AgHub Recruitment 2025

AgHub Recruitment 2025 | రూరల్ కోఆర్డినేటర్ జాబ్స్

AgHub Recruitment 2025 : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ వ్యాపారాలు, స్టార్టప్‌లు, మరియు రైతు ఔత్సాహికతను ప్రోత్సహించేందుకు AgHub Foundation (Professor Jayashankar Telangana State Agricultural University – PJTSAU, రాజేంద్రనగర్, హైదరాబాద్) నుండి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రూరల్ కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా […]

IAF AFCAT 01/2026 Notification

IAF AFCAT 01/2026 Notification | ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్

IAF AFCAT 01/2026 Notification : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్( AFCAT 01/2026) షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్) డిపార్ట్మెంట్స్ లో కమిషన్డ్ ఆఫీసర్ల నియామకాల కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.  […]

Follow Google News