
CCRH Recruitment 2025 | ఆయూష్ మంత్రిత్వ శాఖలో గ్రూప్ A, B & C పోస్టులు
CCRH Recruitment 2025 : ఆయూష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి(CCRH) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రెండు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా వివిధ గ్రూప్ ఎ, బి మరియు సి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు […]









