
KVS PM–SHRI PMU Recruitment 2025 | విద్యాశాఖలో కొత్త నోటిఫికేషన్!
KVS PM–SHRI PMU Recruitment 2025 : భారత ప్రభుత్వం విద్యాశాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (Kendriya Vidyalaya Sangathan – KVS) లో “PM-SHRI PMU (PM School for Rising India Project Management Unit)” ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలను EdCIL (India) Ltd., కేంద్ర ప్రభుత్వ మినీ రత్న సంస్థ, నిర్వహిస్తుంది. అకౌంటెంట్ మరియు ఐటీ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. […]









