Live Deals Hot Deals Deal Finder Coupons Tech News

Latest Updates

RITES Recruitment 2025

RITES Recruitment 2025 | RITES లిమిటెడ్ లో భారీ నోటిఫికేషన్ – 600 పోస్టులు భర్తీ

RITES Recruitment 2025 : ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో ప్రభుత్వ రంగంలో కెరీర్‌ను నిర్మించాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే ఒక నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ RITES Limited నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ […]

AP DWCD Recruitment 2025

AP DWCD Recruitment 2025 | ఏపీ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ లో జాబ్స్ 

AP DWCD Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ మరియు వన్ స్టాప్ సెంటర్, శిశుగృహ, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదకన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 8వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి.  ఖాళీల వివరాలు :  ఈ పోస్టులు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరులోని డిస్ట్రిక్ట్ చైల్డ్ […]

RBI Summer Internship 2026

RBI Summer Internship 2026 | రిజర్వ్ బ్యాంక్‌లో సమ్మర్ ఇంటర్న్ షిప్ – నెలకు రూ.20 వేల స్టైఫండ్!

RBI Summer Internship 2026 : దేశంలోని ప్రతిష్టాత్మకమైన బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన Summer Internship 2026 కోసం అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులు సెంట్రల్ బ్యాంకింగ్ రంగంలో ప్రత్యక్ష అనుభవాన్ని పొందవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 15 అక్టోబర్ 2025 నుండి ప్రారంభమై, 15 డిసెంబర్ 2025 వరకు కొనసాగుతుంది. ఇది బ్యాంకింగ్, ఎకానమిక్స్, లా, కామర్స్ వంటి విభాగాల్లో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు […]

RRC NER Sports Quota Recruitment 2025

RRC NER Sports Quota Recruitment 2025 |  రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్

RRC NER Sports Quota Recruitment 2025 : భారతీయ రైల్వేలో ఉద్యోగం కావాలనుకునే క్రీడాకారులకు గుడ్ న్యూస్. నార్త్ ఈస్టర్న్ రైల్వే (North Eastern Railway – NER) గోరఖ్‌పూర్ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ ‘C’ మరియు గ్రూప్ ‘D’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వివిధ క్రీడల్లో మొత్తం 49 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేట్ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. […]

RGNAU Professional Trainee Recruitment 2025

RGNAU Professional Trainee Recruitment 2025 | నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీలో ప్రొఫెషనల్ ట్రైనీ జాబ్స్

RGNAU Professional Trainee Recruitment 2025 : భారతదేశంలో విమానయాన రంగానికి సంబంధించిన అత్యున్నత విద్యాసంస్థలలో ఒకటైన రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ (RGNAU) నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఫైనాన్స్ మరియు అకౌంట్స్ విభాగంలో ప్రొఫెషనల్ ట్రైనీ (Professional Trainee) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఈమెయిల్ ద్వాారా దరఖాస్తు చేసుకోవచ్చు.   ఖాళీల […]

RRB JE Recruitment 2025

RRB JE Recruitment 2025 | రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ – 2,569 JE పోస్టులు

RRB JE Recruitment 2025 : భారత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) మరోసారి దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ అభ్యర్థులకు బంపర్ అవకాశం అందిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ వంటి వివిధ టెక్నికల్ పోస్టులను భారీ స్థాయిలో భర్తీ చేస్తోంది. మొత్తం 2,569 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భారత రైల్వేలో ఇంజనీరింగ్ ఉద్యోగం అనేది కేవలం ఉద్యోగం కాదు — అది భద్రమైన భవిష్యత్తు, […]

NPCC Recruitment 2025

NPCC Recruitment 2025: NPCCలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు – వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!

NPCC Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన National Projects Construction Corporation Limited (NPCC), ఒక మినీ రత్న కేటగిరీ-I సంస్థ. ఈ సంస్థ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 24 నుంచి నవంబర్ 26వ తేదీ వరకు జమ్మూలోని NPCC నార్తన్ జోనల్ కార్యాలయంలో జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.  ఖాళీల […]

NHAI Recruitment 2025

NHAI Recruitment 2025 | నేషనల్ హైవేస్ లో బంపర్ జాబ్స్

NHAI Recruitment 2025 : రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) నుంచి ఉద్యోగల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా డిప్యూటీ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్), లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, అకౌంటెంట్ మరియు స్టెనోగ్రాఫర్ తో సహా గ్రూప్ A, B&C పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 84 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. […]

SEBI Grade A Recruitment 2025

SEBI Grade A Recruitment 2025 | సెబీలో రూ.1.30 లక్షల జీతంతో ఉద్యోగాలు

SEBI Grade A Recruitment 2025 : భారత ప్రభుత్వ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Officer Grade A (Assistant Manager) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. […]

ISRO SDSC SHAR Notification 2025

ISRO SDSC SHAR Notification 2025 | శ్రీహరికోటలో బంపర్ నోటిఫికేషన్

ISRO SDSC SHAR Notification 2025 : శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడదలైంది.  వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టెక్నీషియన్ ‘బి’, డ్రాఫ్ట్ మన్ ‘బి’, ఫైర్ మెన్, కుక్, డ్రైవర్, కేటరింగ్ అటెండెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.  మొత్తం 141 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు […]

Follow Google News