
MSTC Management Trainee Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో భారీ జీతంతో ఉద్యోగాలు
MSTC Management Trainee Recruitment 2025 : ప్రభుత్వ రంగ సంస్థలో స్థిరమైన కెరీర్ కావాలని చూస్తున్న యువతకు MSTC Limited ప్రకటించిన ఈ నోటిఫికేషన్ నిజంగా మంచి అవకాశం. స్టీల్ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ Mini Ratna Category-I PSU, గత కొన్నేళ్లుగా ఇ-కామర్స్ సేవలు, ఇ-ఆక్షన్స్, ఇ-ప్రోక్యూర్మెంట్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ వంటి విభాగాల్లో వేగంగా ఎదుగుతోంది. ఇప్పుడు సంస్థ విస్తరణ ప్రణాళికల నిమిత్తం మేనేజ్మెట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 37 […]
