NI-MSME Recruitment 2025 | NI-MSME హైదరాబాద్ లో జాబ్స్

On: October 27, 2025
NI-MSME Recruitment 2025

NI-MSME Recruitment 2025 : హైదరాబాద్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ni-msme) నుండి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ. ఈ సంస్థలో Associate Faculty Member పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

NI-MSME Recruitment 2025
NI-MSME Recruitment 2025

ఖాళీల వివరాలు : 

ఈ రిక్రూట్మెంట్‌ ద్వారా మొత్తం 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు.  Associate Faculty Member (Technology) కేటగిరీలో 2 ఖాళీలు (UR-1, SC-1) మరియు Associate Faculty Member (Trade & Marketing) కోసం 1 ఖాళీ (General) ఉంది. 

  •  Associate Faculty Member (Technology) : 2
  • Associate Faculty Member (Trade & Marketing) : 1

Also Read : UoH Non-Teaching Recruitment 2025 | హైదరాబాద్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ జాబ్స్

అర్హతలు : 

NI-MSME Recruitment 2025 Associate Faculty (Technology) కోసం గుర్తింపు పొందిన యూనివర్సటీ నుంచి ఇంజనీరింగ్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ కనీసం 55% మార్కులతో ఉండాలి. Associate Faculty (Trade & Marketing) కోసం Management, Economics, Entrepreneurship, Import-Export Management, Agri-business వంటి సంబంధిత శాఖలలో మాస్టర్స్ 55%తో అవసరం. డాక్టరేట్ ఉన్నవారికి లేదా Ph.D. పూర్తి దశలో ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థుల అనుభవం MSME సంబంధిత పరిశోధన లేదా పరిశ్రమ అనుభవంగా కనీసం 2 సంవత్సరాలుగా ఉండాలి.

వయోపరిమితి : 

NI-MSME Recruitment 2025 అభ్యర్థులకు 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.

అప్లికేషన ఫీజు : 

 NI-MSME Recruitment 2025 జనరల్ మరియు OBC అభ్యర్థులకు ₹1,000 (Non-Refundable). SC/ST అభ్యర్థులకు ఫీజులో రీఎలాక్సేషన్ ఉంది.అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ కాకుండా కాకుండా NEFT/RTGS ద్వారా మాత్రమే స్వీకరించబడుతుంది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ వివరాలకే పంపాలి. ఫీజు చెల్లించిన రసీదు సేవ్ చేసుకోవాలి. 

ఎంపిక ప్రక్రియ : 

 NI-MSME Recruitment 2025 అభ్యర్థులను మొదటగా అనుభవం, అర్హతల ప్రకారం షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయినవారికి మాత్రమే ఇమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ-సమాచారం పంపబడుతుంది. ఎంపిక సాధారణంగా డాక్యుమెంటు‌ వెరిఫికేషన్ మరియు structured interview ఆధారంగా జరుగుతుంది. 

Also Read : Military College of EME Recruitment 2025 | సికింద్రాబాద్ మిలిటరీ కాలేజ్ లో గ్రూప్ ‘సి’ పోస్టులు

జీతం వివరాలు : 

 NI-MSME Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు Pay Level-10 (7th CPC) ప్రకారం జీతాలు ఉంటాయి. అభ్యర్థులకు ₹56,100 – ₹1,77,500/- వరకు జీతం వస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం Dearness Allowance, HRA మరియు ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయి.  

దరఖాస్తు విధానం : 

 NI-MSME Recruitment 2025 అభ్యర్థులు ni-msme అధికారిక వెబ్‌సైట్ (www.nimsme.gov.in) లోని recruitment/vacancy సెక్షన్ ద్వారా ఆన్‌లైన్ ఫారమ్ నింపాలి. ఒక్కో పోస్టు కోసం వేర్వేరు ఫారమ్ నింపాల్సి ఉంటుంది.  అవసరమైన సర్టిఫికేట్లు, అనుభవ పత్రాలు, సాలరీ-ప్రూఫ్‌లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నో-ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (NoC) పని చేస్తున్నవారు ఇంటర్వ్యూ సమయంలో లేదా డాక్యుమెంటు వెరిఫికేషన్ సమయంలో సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 15 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 9 డిసెంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : IB ACIO Tech Notification 2025 | ఇంటెలిజెన్స్ బ్యూరోలో 258 టెక్నికల్ పోస్టులు

Leave a Comment

Follow Google News