PGIMER Recruitment 2025 | భారత ప్రభుత్వ వైద్య సంస్థలో ఉద్యోగాలు – 151 ఖాళీలు

On: November 12, 2025
PGIMER Recruitment 2025

PGIMER Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన Postgraduate Institute of Medical Education & Research (PGIMER), చండీగఢ్ నుండి పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 151 ఖాళీలకు దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులు Senior Resident, Junior/Senior Demonstrator, Senior Medical Officer కేటగిరీలలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

PGIMER Recruitment 2025
PGIMER Recruitment 2025

ఖాళీల వివరాలు

PGIMERలో మరియు దాని సాటిలైట్ సెంటర్ లో కలిపి 151 పోస్టులు ఉన్నాయి.

  • Senior Residents (PGIMER Chandigarh): 120 పోస్టులు
  • Senior Medical Officer (Chandigarh): 3 పోస్టులు
  • Junior/Senior Demonstrator: 15 పోస్టులు
  • Senior Resident (PGI Satellite Centre, Sangrur): 12 పోస్టులు
  • Senior Medical Officer (Sangrur): 1 పోస్టు

Also Read : CAU Recruitment 2025 | 174 ఫ్యాకల్టీ పోస్టులు – జీతం ₹2 లక్షల వరకు – ఇప్పుడే దరఖాస్తు చేయండి!

అర్హతలు

PGIMER Recruitment 2025 ప్రతి పోస్టుకు ప్రత్యేక విద్యార్హతలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇవి అవసరం:

  • Senior Resident:
    • MD/MS/MDS డిగ్రీ సంబంధిత సబ్జెక్ట్‌లో
    • Medical Council / Dental Council‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి
  • Senior Demonstrator:
    • M.Sc. + Ph.D. (సంబంధిత ఫీల్డ్‌లో)
    • Health Economics, Nutrition, Virology వంటి స్పెషలైజేషన్లలో అర్హత
  • Junior Demonstrator:
    • M.Sc./MPH డిగ్రీ (Health Management, Epidemiology, Environmental Health మొదలైనవి)
  • Senior Medical Officer:
    • MD/MS (Medicine/Surgery)

వయోపరిమితి

PGIMER Recruitment 2025 అభ్యర్థులకు 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు

PGIMER Recruitment 2025 అభ్యర్థులు ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలి.

  • SC/ST: ₹800 + ట్రాన్సాక్షన్ ఛార్జీలు
  • General/OBC/EWS: ₹1500 + ట్రాన్సాక్షన్ ఛార్జీలు
  • PwBD అభ్యర్థులు: ఫీజు లేదు. 

ఎంపిక ప్రక్రియ

PGIMER Recruitment 2025 ఎంపిక పూర్తిగా CBT (Computer Based Test) మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

  • CBT పరీక్ష: 75 మార్కులు (Multiple Choice Questions, Negative Marking ఉంటుంది).
  • డిపార్ట్‌మెంటల్ ఇంటర్వ్యూ & అసెస్‌మెంట్: 25 మార్కులు
  • మొత్తం: 100 మార్కులు

Also Read : Andhra University Recruitment 2025 | ఆంధ్ర యూనివర్సిటీలో బంపర్ జాబ్స్

జీతం వివరాలు

పోస్టుపే లెవల్నెలసరి జీతం (రూ.)
Senior Resident / Senior Medical OfficerLevel-11₹67,700 + NPA
Senior Demonstrator (Medical)Level-11₹67,700 + NPA
Senior Demonstrator (Non-Medical)Level-10₹56,100
Junior Demonstrator (Medical)Level-06₹35,400 + NPA
Junior Demonstrator (Non-Medical)Level-06₹35,400

దరఖాస్తు విధానం

అభ్యర్థులు PGIMER అధికారిక వెబ్‌సైట్ www.pgimer.edu.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 11 నవంబర్ 2025
  • చివరి తేదీ: 25 నవంబర్ 2025
  • అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 1 డిసెంబర్ 2025
  • CBT పరీక్ష: 6 డిసెంబర్ 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : BVFCL Non Executive Recruitment 2025 | బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్ కంపెనీలో జాబ్స్

Leave a Comment

Follow Google News