AP TET 2025 Notification | ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల – డిసెంబర్ 10న పరీక్ష

On: October 24, 2025
AP TET 2025 Notification Out

AP TET 2025 Notification Out : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ ఆధ్వర్యంలో APTET (Andhra Pradesh Teacher Eligibility Test) అక్టోబర్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ప్రాథమిక (Class 1–V) మరియు అపర్ ప్రైమరీ (Class 6–8) తరగతులకి టీచర్‌గా అర్హత పొందవచ్చు. పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ మోడ్ (CBT) లో నిర్వహించబడుతుంది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం రెగ్యులర్ అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లు కూడా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించింది.

AP TET 2025 Notification Out
AP TET 2025 Notification Out

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: 24 అక్టోబర్ 2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 24 అక్టోబర్ 2025
  • చివరి తేదీ: 23 నవంబర్ 2025
  • మాక్ టెస్టులు : 25 నవంబర్, 2025 
  • హాల్ టికెట్ డౌన్‌లోడ్: 3, డిసెంబర్ 2025 నుండి
  • పరీక్ష మోడ్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

Also Read : BEL Probationary Engineer Recruitment 2025 | BEL భారీ నోటిఫికేషన్ – 340 ఇంజనీర్ పోస్టులు

అర్హతలు (AP TET 2025 Notification Out Eligibility Criteria) : 

Paper 1A – Classes I to V (Regular Schools)

  • Intermediate (or equivalent)లో కనీసం 50% మార్కులు.
  • SC/ST/BC/PwBD అభ్యర్థులకు 45% మార్కులు సరిపోతాయి.
  • రెండు సంవత్సరాల Diploma in Elementary Education (D.El.Ed) లేదా B.El.Ed పూర్తిచేసి ఉండాలి.

Paper 1B – Classes I to V (Special Schools)

  • Intermediateలో కనీసం 50% మార్కులు.
  • మరియు D.Ed (Special Education) లేదా సంబంధిత RCI Approved Course పూర్తి చేసి ఉండాలి.

Paper 2A – Classes VI to VIII (Regular Schools)

  • Graduationలో కనీసం 50% మార్కులు (SC/ST/BC/PwBD అభ్యర్థులకు 45%).
  • అలాగే B.Ed లేదా B.El.Ed పూర్తి చేసి ఉండాలి.

Paper 2B – Classes VI to VIII (Special Schools)

  • Graduation లేదా Post-Graduationలో కనీసం 50% మార్కులు.
  • మరియు B.Ed (Special Education) లేదా B.Ed + Special Diploma ఉండాలి.

అప్లికేషన్ ఫీజు (Application Fee)

  • ప్రతి పేపర్‌కు ₹1000/- చెల్లించాలి.
  • ఒకటి కంటే ఎక్కువ పేపర్లకు దరఖాస్తు చేస్తే, ప్రతి పేపర్‌కి వేర్వేరుగా ఫీజు చెల్లించాలి.
  • చెల్లింపు Payment Gateway ద్వారా మాత్రమే జరగాలి.

దరఖాస్తు విధానం (AP TET 2025 Notification How to Apply)

  1. అధికారిక వెబ్‌సైట్ https://cse.ap.gov.in ఓపెన్ చేయండి.
  2. “APTET October 2025” నోటిఫికేషన్ చదివి మీ అర్హతను నిర్ధారించుకోండి.
  3. “Apply Online” పై క్లిక్ చేయండి.
  4. మొదటగా జర్నల్ నంబర్ పొందడానికి రిజిస్ట్రేషన్ చేయండి.
  5. ఫోటో, సంతకం అప్లోడ్ చేసి వివరాలు సరిచూసుకోండి.
  6. ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
  7. సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవడం తప్పనిసరి.

Exam Pattern : 

Paper 1A – Regular Schools

విభాగంప్రశ్నలుమార్కులు
Child Development & Pedagogy3030
Language I (Telugu/Urdu/Hindi etc.)3030
Language II (English)3030
Mathematics3030
Environmental Studies3030
మొత్తం150150

Paper 2A – Regular Schools

విభాగంప్రశ్నలుమార్కులు
Child Development & Pedagogy3030
Language I3030
Language II (English)3030
Mathematics/Science/Social Studies6060
మొత్తం150150

పాస్ మార్కులు (Qualifying Marks)

వర్గంశాతంకనీస మార్కులు
OC/EWS60%90 మార్కులు
BC50%75 మార్కులు
SC/ST/PwBD/Ex-Servicemen40%60 మార్కులు

సర్టిఫికేట్ చెల్లుబాటు (Certificate Validity)

APTET ఉత్తీర్ణత సర్టిఫికేట్ లైఫ్ టైం వరకు చెల్లుతుంది. అభ్యర్థులు ఇష్టముంటే తమ స్కోరు మెరుగుపరచడానికి మళ్లీ పరీక్ష రాయవచ్చు.

టెట్ షెడ్యూల్ ఇదీ : 

ఈవెంట్తేదీ
నోటిఫికేషన్ విడుదల24 అక్టోబర్, 2025
ఆన్ లైన్ దరఖాస్తు ప్ర24 అక్టోబర్, 2025
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ23 నవంబర్, 2025
ఆన్ లైన్ మాక్ టెస్ట్ 25 నవంబర్, 2025
అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్3 డిసెంబర్, 2025 నుంచి
ఏపీ టెట్ పరీక్ష10 డిసెంబర్, 2025
సెషన్ 1 టైమింగ్ : ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకుసెషన్ 2 టైమింగ్ : మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు
కీ విడుదల2 జనవరి, 2026
కీపై అభ్యంతరాల స్వీకరణ2 జవవరి నుంచి 9, 2026 వరకు
తుది కీ విడుదల 13 జనవరి, 2026
ఫలితాలు ప్రకటన19 జనవరి, 2026

Notification : Click here

Apply Online : Click here

Also Read : NIA Recruitment 2025 Apply Online | ఆయుర్వేద ఇన్ స్టిట్యూట్ లో బంపర్ జాబ్స్

Leave a Comment

Follow Google News