AP DWCD Recruitment 2025 | ఏపీ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ లో జాబ్స్ 

On: November 1, 2025
AP DWCD Recruitment 2025

AP DWCD Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ మరియు వన్ స్టాప్ సెంటర్, శిశుగృహ, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదకన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 8వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి. 

ఖాళీల వివరాలు : 

ఈ పోస్టులు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరులోని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ మరియు వన్ స్టాప్ సెంటర్, శిశుగృహ, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ప్రకాశం జిల్లా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

మొత్తం పోస్టుల సంఖ్య : 16

  • సోషల్ వర్కర్ : 1
  • పార్ట్ టైమ్ డాక్టర్ : 1
  • స్టాఫ్ ఆయాలు : 2
  • సైకో సోషల్ కౌన్సిలర్ : 1
  • కేస్ వర్కర్ : 1
  • పారా మెడికల్ పర్సనల్ : 1
  • మల్టీపర్పస్ హెల్పర్ : 1
  • స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ : 2
  • ఎడ్యుకటర్ : 2
  • పీ.టీ అండ్ యోగా టీచర్ : 2
  • హౌజ్ కీపర్ : 1
  • ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ : 1

Also Read : RRC NER Sports Quota Recruitment 2025 |  రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్

అర్హతలు : 

AP DWCD Recruitment 2025 పోస్టును బట్టి 10వ తరగతి, BSW, MSW, డిప్లొమా, బీకాం, బీఎడ్, బీఎస్సీ, ఎంబీబీఎస్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణలై ఉండాలి. దీంతో పాటు పని అనుభవం కూడా అవసరం. 

వయోపరిమితి : 

AP DWCD Recruitment 2025 అభ్యర్థులకు 01.07.2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. SC, ST, BC అభ్యర్థులకు 47 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : 

AP DWCD Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ : 

AP DWCD Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. 

Also Read : RRB JE Recruitment 2025 | రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ – 2,569 JE పోస్టులు

జీతం వివరాలు : 

AP DWCD Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ప్రకారం ₹7,944/- నుండి ₹20,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

AP DWCD Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://prakasam.ap.gov.in నుండి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి వివరాలు, అవసరమైన పత్రాలు జతచేసి క్రింది చిరునామాకు పంపాలి.

అడ్రస్ : 

  • O/o Project Director, District Women and Child Development Agency, Ramnagar 3rd Line, Ongole, Prakasam District.

దరఖాస్తులకు చివరి తేదీ : 08.11.2025

NotificationClick here
Official websiteClick Here

Also Read : RBI Summer Internship 2026 | రిజర్వ్ బ్యాంక్‌లో సమ్మర్ ఇంటర్న్ షిప్ – నెలకు రూ.20 వేల స్టైఫండ్!

Leave a Comment

Follow Google News