APGB Financial Literacy Counsellor Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (Andhra Pradesh Grameena Bank – APGB) లో Financial Literacy Counsellors (FLC) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కాంట్రాక్ట్ ఆధారిత పోస్టులు. బ్యాంక్ కార్యకలాపాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఫైనాన్షియల్ అవేర్‌నెస్, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే పని ఇది. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 7
భర్తీ చేసే జిల్లాలు
- ఒంగోలు
- కడప
- శ్రీకాకుశం
- విశాఖపట్నం
- విజయనగరం
- ఏలూరు
- రాజమండ్రి
Also Read : SVU Academic Consultants Recruitment 2025 | తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జాబ్స్
అర్హతలు:
APGB Financial Literacy Counsellor Recruitment 2025 అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు మరియు ఇంగ్లీష్ మాట్లాడటం, చదవడం, రాయడం వచ్చి ఉండాలి. కంప్యూటర్ బేసిక్స్ (MS Office + Internet) రావాలి. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయోపరిమితి :
APGB Financial Literacy Counsellor Recruitment 2025 అభ్యర్థులకు కనీసం 35 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
APGB Financial Literacy Counsellor Recruitment 2025 అభ్యర్థులందరూ రూ.1000/- ఫీజు చెల్లించాలి. ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. “Andhra Pradesh Grameena Bank” – Payable at Guntur పేరుపై డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.
ఎంపిక ప్రక్రియ :
- దరఖాస్తుల స్క్రీనింగ్ (Qualification & Experience ఆధారంగా)
- Personal Interview – Head Office, Guntur
- కమ్యూనికేషన్ & Presentation Skills ఆధారంగా ఎంపిక
జీతం వివరాలు :
| పోస్టు | నెలవారీ జీతం |
| Financial Literacy Counsellor (FLC) | ₹23,500/- |
| Senior Financial Literacy Counsellor | ₹30,000/- |
దరఖాస్తు విధానం :
APGB Financial Literacy Counsellor Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా www.apgb.in నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్ తో పాటు అవసరమైన పత్రాలు మరియు ఫీజు చెల్లించిన డిమాండ్ డ్రాఫ్ట్ జత చేయాలి.
- అప్లికేషన్‌ను పోస్టు ద్వారా ఈ చిరునామాకు పంపాలి.
అడ్రస్ :
- General Manager, Financial Inclusion Department, AP Grameena Bank Head Office, 4th Floor, Raghu Mansion, Brodipet, Guntur – 522002
దరఖాస్తులకు చివరి తేదీ : 28-11-2025 సాయంత్రం 5:00 గంటలలోపు
| Notification | Click here |
| Official Website | Click here |
Also Read : Indian Bank Fire Safety Officer Jobs 2025 | ఇండియన్ బ్యాంక్ లో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్






