AVNL MPF Ambarnath Recruitment 2025 : ప్రభుత్వ రక్షణ శాఖ (Ministry of Defence) ఆధీనంలోని Armoured Vehicles Nigam Limited (AVNL) తాజాగా Machine Tool Prototype Factory (MPF), అంబర్‌నాథ్, మహారాష్ట్రలో పలు కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్, జూనియర్ మేనేజర్ మరియు డిప్లొమా టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 133 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 21వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు :
AVNL MPF Ambarnath Recruitment 2025 ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 130 పోస్టులు భర్తీ చేయబడనున్నాయి. వీటిలో Junior Technician (Turner, Machinist, Fitter, Electronic Fitter, Electric Fitter, Millwright, Examiner) పోస్టులు, Diploma Technician (Tool Design) మరియు Junior Manager (Environmental Engineering) పోస్టులు ఉన్నాయి.
- Turner – 35
- Machinist – 35
- Fitter – 10
- Electronic Fitter – 25
- Electric Fitter – 5
- Millwright – 5
- Examiner – 15
- Diploma Technician (Tool Design) – 2
- Junior Manager (Environmental Engineering) – 1
Also Read : NABARD Recruitment 2025 | నాబార్డ్ లో గ్రేడ్ ‘ఎ’ ఆఫీసర్ పోస్టులు
అర్హతలు :
AVNL MPF Ambarnath Recruitment 2025 జూనియర్ మేనేజర్ (Environmental Engineering) పోస్టుకు Environmental Engineering లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ అవసరం. డిప్లొమా టెక్నీషియన్ (Tool Design) పోస్టుకు Mechanical Engineering (Tool & Die) లో డిప్లొమా ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో NAC/NTC సర్టిఫికేట్ (NCVT) ఉండాలి. ఉదాహరణకు Turner, Machinist, Fitter, Electrician, Electronic Fitter, Millwright Mechanic లేదా Mechatronics ట్రేడ్‌లలో సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు అర్హులు.
వయోపరిమితి :
AVNL MPF Ambarnath Recruitment 2025 అభ్యర్థులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అయితే OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వరకు వయస్సు మినహాయింపు ఉంటుంది. సంబంధిత అనుభవం ఉన్నవారికి గరిష్టంగా 7 సంవత్సరాల వరకు మినహాయింపు ఇవ్వబడుతుంది.
అప్లికేషన్ ఫీజు :
AVNL MPF Ambarnath Recruitment 2025 అభ్యర్థులు దరఖాస్తు ఫీజు ₹300 చెల్లించాలి. అయితే SC, ST, PwBD, Ex-Servicemen, EWS మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఫీజు చెల్లింపు SBI Collect Portal ద్వారా మాత్రమే చేయాలి. చెల్లింపు రసీదును అప్లికేషన్ ఫారమ్‌కి జతచేయాలి.
ఎంపిక ప్రక్రియ:
AVNL MPF Ambarnath Recruitment 2025 ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదా రెండింటి కలిపి పెట్టవచ్చు. అభ్యర్థుల అర్హత మరియు మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఫైనల్ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లైన avnl.co.in మరియు ddpdoo.gov.in లో ప్రకటించబడతాయి. ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది మరియు ఎటువంటి TA/DA చెల్లించబడదు.
Also Read : PNB LBO Recruitment 2025 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీ నోటిఫికేషన్ – 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
జీతం వివరాలు:
AVNL MPF Ambarnath Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు జూనియర్ మేనేజర్ పోస్టుకు ₹47,610, డిప్లొమా టెక్నీషియన్ పోస్టుకు ₹37,201 మరియు జూనియర్ టెక్నీషియన్ పోస్టుకు ₹34,227 నెలవారీ వేతనం లభిస్తుంది. ఎంపికైన వారికి మొదట ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ఉంటుంది. పనితీరు మరియు అవసరాన్ని బట్టి గరిష్టంగా నాలుగు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.
దరఖాస్తు విధానం :
AVNL MPF Ambarnath Recruitment 2025 ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తులు చేయాలి. పూర్తి వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను నింపి అవసరమైన డాక్యుమెంట్లను జతచేసి కింద పేర్కొన్న చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి.
అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్ :
- Chief General Manager, Armoured Vehicles Nigam Limited (AVNL), Machine Tool Prototype Factory (MPF), Ordnance Estate, Ambarnath, Dist. Thane, Maharashtra – 421 502.
- కవర్‌పై “Application for the Post of __________” మరియు “Advertisement No. EN-31/16 dated 01/11/2025” అని తప్పనిసరిగా రాయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 21 నవంబర్ 2025
| Notification & Application | Click here |
Also Read : ISRO PRL Recruitment 2025 | ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్






