BEL Project Engineer Recruitment 2025 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ప్రముఖ ప్రభుత్వ సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల కోసం Project Engineer-I పోస్టులకు BEL, ఘాజియాబాద్ యూనిట్ Walk-in Selection నిర్వహిస్తోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు తాత్కాలిక (Contract) అయినప్పటికీ, జీతం, అలవెన్సులు, గ్రోత్ అవకాశాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వాక్ ఇంటర్వ్యూలు నవంబర్ 24వ తేదీన జరుగుతాయి.

ఖాళీల వివరాలు
ఈ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల కోసం భర్తీ చేయబడతాయి. మొత్తం 52 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
- ఎలక్ట్రానిక్స్ : 40
- కంప్యూటర్ సైన్స్ : 8
- మెకానికల్ : 4
Also Read : ECGC PO Recruitment 2025 | నెలకు ₹1.80 లక్షల జీతం..! డిగ్రీ ఉంటే చాలు!
అర్హతలు
BEL Project Engineer Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఈ విద్యార్హతలు అవసరం.
- B.E / B.Tech / B.Sc Engineering (4 years) in relevant discipline
- కనీసం 2 సంవత్సరాల సంబంధిత పరిశ్రమ అనుభవం తప్పనిసరి
(Teaching / Internship అనుభవం లెక్కలోకి రాదు)
వయోపరిమితి
BEL Project Engineer Recruitment 2025 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
ఫీజు ఆన్లైన్ ద్వారా SBI Collect లో చెల్లించాలి.
| కేటగిరీ | ఫీజు |
| General / EWS / OBC | ₹472 (₹400 + GST) |
| SC / ST / PwBD | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ
BEL Project Engineer Recruitment 2025 పోస్టులక అభ్యర్థుల ఎంపిక Walk-in Selection ద్వారా జరుగుతుంది.
- మొదట Written Test
- తర్వాత Interview
- రెండింటి స్కోర్ ఆధారంగా తుది ఎంపిక
Also Read: HCL Junior Manager Recruitment 2025 | హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ లో బంపర్ జాబ్స్
జీతం వివరాలు
ఈ పోస్టు 1వ సంవత్సరం నుంచే మంచి కన్సాలిడేటెడ్ జీతం అందిస్తుంది.
| సంవత్సరం | నెల జీతం |
| 1వ సంవత్సరం | ₹40,000 |
| 2వ సంవత్సరం | ₹45,000 |
| 3వ సంవత్సరం | ₹50,000 |
| 4వ సంవత్సరం | ₹55,000 |
అదనపు ప్రయోజనాలు
- Area Allowance: జీతం పై 10% (సైట్లో పని చేసినప్పుడు)
- ప్రతీ సంవత్సరం ₹12,000 అలవెన్సులు (Insurance, Attire, Footwear etc.)
- Retention Bonus: నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాక ₹1,00,000
DETAIL-ADVERTISEMENT
దరఖాస్తు విధానం
దరఖాస్తు Walk-in కి ముందు Online Pre-registration తప్పనిసరి.
Steps
- BEL ఇచ్చిన QR Code ద్వారా Pre-Registration చేయాలి.
- 20 నవంబర్ 2025 లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
- 24 నవంబర్ 2025 న అవసరమైన సర్టిఫికేట్లతో Walk-in కి హాజరు కావాలి
Walk-in తేదీ: 24 నవంబర్ 2025
స్థానం: BEL, ఘాజియాబాద్
ముఖ్యమైన తేదీలు
- ప్రీ రిజిస్ట్రేషన్ కి చివరి తేదీ : 20 నవంబర్, 2025
- వాక్ ఇన్ సెలక్షన్స్ తేదీ : 24 నవంబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |






