CCI Young Professionals Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్
CCI Young Professionals Recruitment 2025 : కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని Competition Commission of India (CCI) నుంచి మరో అద్భుతమైన అవకాశం. భారతదేశంలోని ప్రతిభావంతులైన యువత కోసం యంగ్ ప్రొఫెషనల్ (Young Professionals) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులు ఒప్పంద (Contract Basis) పద్ధతిలో భర్తీ చేయబడతాయి. ఎంపికైన వారికి దిల్లీ, ముంబై, చెన్నై కేంద్రాల్లో పని చేసే అవకాశం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ వరకు […]
