NABARD Assistant Manager Grade A Recruitment 2025 | నాబార్డ్ లో గ్రేడ్ ‘ఎ’ పోస్టులు – ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం
NABARD Assistant Manager Grade A Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన NABARD (National Bank for Agriculture and Rural Development) సంస్థలో Assistant Manager Grade ‘A’ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు బ్యాంకింగ్, వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి రంగం పై ఆసక్తి ఉన్న యువతకు మంచి అవకాశం. దరఖాస్తులు 08 నవంబర్ 2025 నుండి […]
