Live Deals Hot Deals Deal Finder Coupons Tech News

Tech News

Latest WordPress posts, guides and shopping updates.

APSRTC Apprentice recruitment 2025

APSRTC Apprentice recruitment 2025 | ఆర్టీసీలో 291 అప్రెంటిస్ పోస్టులు

APSRTC Apprentice recruitment 2025 : ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 291 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  ఖాళీల వివరాలు :  ఈ పోస్టులు క్రిష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ […]

KVS & NVS Teaching, Non-Teaching Recruitment 2025

KVS & NVS Teaching, Non-Teaching Recruitment 2025 | కేంద్రీయ పాఠశాలల్లో భారీ ఉద్యోగాలు -10,000+ పోస్టులకు నోటిఫికేషన్!

KVS & NVS Teaching, Non-Teaching Recruitment 2025 : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర విద్యాలయాలు (KVS) మరియు నవోదయ విద్యాలయాలు (NVS)లో భారీ స్థాయిలో టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉండటంతో బోధన రంగంలో ఉద్యోగం ఆశించే అభ్యర్థులకు ఇది చాలా మంచి అవకాశం. దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఉండొచ్చు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 14వ […]

NIT Durgapur Non-Teaching Recruitment 2025

NIT Durgapur Non-Teaching Jobs 2025 | 118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

NIT Durgapur Non-Teaching Jobs 2025 : దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థలలో ఒకటైన NIT దుర్గాపూర్ వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి భారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 118 పోస్టులు కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా మంచి జీతంతో పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు. గ్రూప్ A, B, C కింద ఉన్న ఈ పోస్టులకు వేర్వేరు అర్హతలు మరియు జీత స్థాయిలు ఉన్నాయి. ఖాళీల […]

MIDHANI Apprentice Recruitment 2025

MIDHANI Apprentice Recruitment 2025 | హైదరాబాద్ మిధానిలో అప్రెంటిస్ నోటిఫికేషన్

MIDHANI Apprentice Recruitment 2025 : మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ మరియు ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 210 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీల వివరాలు :  మొత్తం 210 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.  […]

MSTC Management Trainee Recruitment 2025

MSTC Management Trainee Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో భారీ జీతంతో ఉద్యోగాలు

MSTC Management Trainee Recruitment 2025 : ప్రభుత్వ రంగ సంస్థలో స్థిరమైన కెరీర్ కావాలని చూస్తున్న యువతకు MSTC Limited ప్రకటించిన ఈ నోటిఫికేషన్ నిజంగా మంచి అవకాశం. స్టీల్ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ Mini Ratna Category-I PSU, గత కొన్నేళ్లుగా ఇ-కామర్స్ సేవలు, ఇ-ఆక్షన్స్, ఇ-ప్రోక్యూర్మెంట్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ వంటి విభాగాల్లో వేగంగా ఎదుగుతోంది. ఇప్పుడు సంస్థ విస్తరణ ప్రణాళికల నిమిత్తం మేనేజ్మెట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 37 […]

SAIL Management Trainee Recruitment 2025

SAIL Management Trainee Recruitment 2025 | స్టీల్ తయరీ సంస్థలో బంపర్ జాబ్స్

SAIL Management Trainee Recruitment 2025 : ఇంజినీరింగ్ పూర్తయ్యాక మంచి సంస్థలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. తాజాగా SAIL (Steel Authority of India Limited), మహారత్న స్థాయి ప్రభుత్వ సంస్థ, దేశ వ్యాప్తంగా ఉన్న తన ప్లాంట్లు మరియు మైన్స్‌లో పనిచేయడానికి Management Trainee (Technical) పోస్టులను ప్రకటించింది. మొత్తం 124 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.సాధారణంగా SAIL నోటిఫికేషన్ వస్తే పోటీ ఎక్కువే… కానీ ఈసారి డిసిప్లైన్స్ స్పష్టంగా ఇవ్వడంతో, […]

CWC Recruitment 2025

CWC Recruitment 2025 | సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్

CWC Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన Central Warehousing Corporation (CWC), ఒక నవరత్న పబ్లిక్ సెక్టార్ సంస్థ. వ్యవసాయ ఉత్పత్తులు మరియు లాజిస్టిక్స్ సేవలకు సంబంధించిన శాస్త్రీయ నిల్వ సదుపాయాలను అందిస్తోంది. ఈ సంస్థలో Young Professionals పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడులైంది. మొత్తం 11 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ […]

APDLSA Recruitment 2025

APDLSA Recruitment 2025 | ఏపీ జిల్లా కోర్టులో బంపర్ జాబ్స్

APDLSA Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవల సంస్థ (A.P. State Legal Services Authority) ఆధ్వర్యంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA), కర్నూల్ లోని ADR / Mediation Centre లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు పూర్తిగా ఔట్‌సోర్సింగ్ విధానంలో జరుగుతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 నవంబర్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలి. ఖాళీల వివరాలు DLSA కర్నూల్ నోటిఫికేషన్ […]

PGIMER Recruitment 2025

PGIMER Recruitment 2025 | భారత ప్రభుత్వ వైద్య సంస్థలో ఉద్యోగాలు – 151 ఖాళీలు

PGIMER Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన Postgraduate Institute of Medical Education & Research (PGIMER), చండీగఢ్ నుండి పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 151 ఖాళీలకు దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులు Senior Resident, Junior/Senior Demonstrator, Senior Medical Officer కేటగిరీలలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ […]

CAU Recruitment 2025

CAU Recruitment 2025 | 174 ఫ్యాకల్టీ పోస్టులు – జీతం ₹2 లక్షల వరకు – ఇప్పుడే దరఖాస్తు చేయండి!

CAU Recruitment 2025 : భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (Central Agricultural University – CAU), ఇంఫాల్ వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 174 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. డైరెక్టర్, డీన్, చైర్మన్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వ్యవసాయం, వెటర్నరీ, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి విభాగాల్లో ఈ నియామకాలు జరుగుతున్నాయి.  అర్హులైన అభ్యర్థులు నవంబర్ 10వ […]

Andhra University Recruitment 2025

Andhra University Recruitment 2025 | ఆంధ్ర యూనివర్సిటీలో బంపర్ జాబ్స్

Andhra University Recruitment 2025 : విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్, రీసెర్చ్ ఇన్వేస్టిగేటర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ ఫెలో మరియు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.  ఖాళీల వివరాలు :  మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  Also Read : ECGC PO […]

BVFCL Non Executive Recruitment 2025

BVFCL Non Executive Recruitment 2025 | బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్ కంపెనీలో జాబ్స్

BVFCL Non Executive Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (BVFCL), నామ్రూప్ లో వివిధ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  ఖాళీల వివరాలు […]

Follow Google News