IPPB Recruitment 2025 | పోస్టల్ లో కొత్త నోటిఫికేషన్ విడుదల
IPPB Recruitment 2025 : India Post Payments Bank (IPPB) సేవలను విస్తరించేందుకు, దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో Junior Associate మరియు Assistant Manager (Scale-I) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు Deputation / Foreign Service విధానంలో భర్తీ చేస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 11.11.2025 నుండి 01.12.2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఖాళీల వివరాలు ఈ నియామకంలో మొత్తం 309 పోస్టులు ఉన్నాయి. పోస్టింగ్ IPPB బ్రాంచ్ […]
