RRB NTPC (Under Graduate) Recruitment 2025 | రైల్వేలో టికెట్ క్లర్క్, రైల్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్
RRB NTPC (Under Graduate) Recruitment 2025 : రైల్వే శాఖ నుంచి మరో బిగ్ నోటిఫికేషన్ విడుదలైంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC)లో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3,050 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. RRB NTPC (Under Graduate) Recruitment 2025 Overview నియామక సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ […]
