Rubber Board Recruitment 2025 | రబ్బర్ బోర్డులో బంపర్ నోటిఫికేషన్
Rubber Board Recruitment 2025 : భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వశాఖకు చెందిన రబ్బర్ బోర్డ్ (Rubber Board), కొట్టాయం – కేరళ లో వివిధ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, మరియు ఇతర టెక్నికల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 51 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ […]
