AAI Apprentice Recruitment 2025| ఎయిర్‌పోర్ట్‌లో అప్రెంటిస్ నోటిఫికేషన్
AAI Apprentice Recruitment 2025 : Airports Authority of India (AAI) లో Graduate / Diploma Apprenticeship Training కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అప్రెంటిస్‌షిప్ కార్యక్రమం Safdarjung Airport, New Delhi లోని RCDU / FIU / CRSD & E&M Workshop యూనిట్స్‌లో ఉంటుంది. ఇంజినీరింగ్, డిప్లొమా, మరియు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి ప్రత్యక్ష అనుభవ అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 7వ తేదీ […]
