Andhra University Recruitment 2025 | ఆంధ్ర యూనివర్సిటీలో బంపర్ జాబ్స్
Andhra University Recruitment 2025 : విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్, రీసెర్చ్ ఇన్వేస్టిగేటర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ ఫెలో మరియు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీల వివరాలు : మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. Also Read : ECGC PO […]
