IAF AFCAT 01/2026 Notification | ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్
IAF AFCAT 01/2026 Notification : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్( AFCAT 01/2026) షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్) డిపార్ట్మెంట్స్ లో కమిషన్డ్ ఆఫీసర్ల నియామకాల కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. […]
