CCRH Recruitment 2025 | ఆయూష్ మంత్రిత్వ శాఖలో గ్రూప్ A, B & C పోస్టులు

On: November 5, 2025
CCRH Recruitment 2025

CCRH Recruitment 2025 : ఆయూష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి(CCRH) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రెండు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా వివిధ గ్రూప్ ఎ, బి మరియు సి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

CCRH Recruitment 2025
CCRH Recruitment 2025

ఖాళీల వివరాలు: 

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి నుంచి వివిధ గ్రూప్ ఎ, బి మరియు సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ADVERTISEMENT NO. 179 – గ్రూప్ A, B & C పోస్టులు : 48 పోస్టులు

  • రీసెర్చ్ ఆఫీసర్(హోమియోపతి) – గ్రూప్ ఎ : 12
  • రీసెర్చ్ ఆఫీసర్(ఎండోక్రినాలజీ) – గ్రూప్ ఎ : 01
  • రీసెర్చ్ ఆఫీసర్(పాథాలజీ) – గ్రూప్ ఎ : 01
  • జూనియర్ లైబ్రేరియన్ – గ్రూప్ బి : 01
  • ఫార్మసిస్ట్ – గ్రూప్ సి : 03
  • ఎక్స్ రే టెక్నీషియన్ – గ్రూప్ సి : 01
  • లోయర్ డివిజన్ క్లర్క్ – గ్రూప్ సి : 27
  • డ్రైవర్ – గ్రూప్ సి : 2

ADVERTISEMENT NO. 180 – గ్రూప్ B & C పోస్టులు : 42 పోస్టులు

  • అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్(ఫార్మాకాగ్రోసి) – గ్రూప్ బి : 01
  • స్టాఫ్ నర్స్ – గ్రూప్ బి : 9
  • మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ – గ్రూప్ బి : 28
  • జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ – గ్రూప్ సి : 01
  • జూనియర్ స్టెనోగ్రాఫ్ – గ్రూప్ సి : 3

Also Read : CSIR–NIO Recruitment 2025 | NIOలో బంపర్ నోటిఫికేషన్

అర్హతలు : 

CCRH Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. అభ్యర్థులు నోటిఫికేషన్లు పరిశీలించి దరఖాస్తు చేసుకోగలరు. 

గ్రూప్ A, B & C పోస్టులు

  • రీసెర్చ్ ఆఫీసర్(హోమియోపతి) – గ్రూప్ ఎ : MD in Homoeopathy + సెంట్రల్ లేదా స్టేట్ హోమియోపతీ రిజిస్టర్‌లో నమోదు తప్పనిసరి
  • రీసెర్చ్ ఆఫీసర్(ఎండోక్రినాలజీ) – గ్రూప్ ఎ : M.Sc (Zoology) / M.Pharm (Pharmacology) + కనీసం 3 సంవత్సరాల పరిశోధన లేదా బోధన అనుభవం
  • రీసెర్చ్ ఆఫీసర్(పాథాలజీ) – గ్రూప్ ఎ : MCI గుర్తింపు పొందిన సంస్థ నుండి M.D (Pathology) 
  • జూనియర్ లైబ్రేరియన్ – గ్రూప్ బి : లైబ్రరీ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ + గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో 1 సంవత్సరం లైబ్రరీ అనుభవం
  • ఫార్మసిస్ట్ – గ్రూప్ సి : 12th Class (Physics / Chemistry / Biology తో) + కనీసం 1 సంవత్సరం హోమియోఫార్మసీ డిప్లొమా/సర్టిఫికేట్
  • ఎక్స్ రే టెక్నీషియన్ – గ్రూప్ సి : X-Ray Technology లో కనీసం 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్స్ + 1 సంవత్సరం అనుభవం
  • లోయర్ డివిజన్ క్లర్క్ – గ్రూప్ సి : ఇంటర్మీడియట్ + ఇంగ్లీష్ లో 35 WPM మరియు హిందీలో 30 WPM కంప్యూటర్ టైపింగ్ స్పీడ్
  • డ్రైవర్ – గ్రూప్ సి : 10వ తరగతి + డ్రైవింగ్ లైసెన్స్ + 2 సంవత్సరాల అనుభవం

గ్రూప్ B & C పోస్టులు

  • అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్(ఫార్మాకాగ్రోసి) – గ్రూప్ బి : Botany / Medicinal Plants లో M.Sc లేదా M.Pharm (Pharmacognosy)
  • స్టాఫ్ నర్స్ – గ్రూప్ బి : B.Sc (Hons) Nursing / B.Sc Nursing + 50 పడకల ఆసుపత్రిలో కనీసం 6 నెలల అనుభవం
  • మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ – గ్రూప్ బి : B.Sc Medical Laboratory Science + 2 సంవత్సరాల అనుభవం
  • జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ – గ్రూప్ సి : సైన్స్ స్ట్రీమ్ లో 10+2 మరియు DMLT + 1 సంవత్సరం అనుభవం
  • జూనియర్ స్టెనోగ్రాఫ్ – గ్రూప్ సి : ఇంటర్మీడియట్ + కంప్యూటర్ స్టెనోగ్రఫీ స్కిల్స్

వయోపరిమితి : 

CCRH Recruitment 2025 నోటిఫికేషన్ లో ప్రకారం వివిధ పోస్టులకు వయోపరిమితి మారుతుంది. పూర్తి వివరాల కోసం రెండు నోటిఫికేషన్లు పరిశీలించగలరు.  

  • గ్రూప్ ఎ : 40 సంవత్సరాలు
  • గ్రూప్ బి : 25 – 35 సంవత్సరాల మధ్య మారుతుంది. 
  • గ్రూప్ సి : 18 – 28 సంవత్సరాల మధ్య మారుతుంది. 
  • ప్రభుత్వ నిబంధన ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

CCRH Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెలించాలి. 

కేటగరీగ్రూప్ ఎ పోస్టులుగ్రూప్ బి, సి పోస్టులు
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్రూ.1,000/-రూ.500/-
ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ / మహిళలుఫీజు లేదుఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ:

CCRH Recruitment 2025 అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కులు ఉంటాయి.

 గ్రూప్-ఎ పోస్టులకు

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష(150 మార్కులు)
  • ఇంటర్వ్యూ (30 మార్కులు)

గ్రూప్ బి, సి పోస్టులకు :  

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష(100 మార్కులు)

Also Read : ISRO PRL Recruitment 2025 | ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

జీతం వివరాలు: 

CCRH Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • గ్రూప్-ఎ : రూ.56,100 – రూ.1,77,500/-
  • గ్రూప్-బి : రూ.35,400 – రూ.1,42,400/-
  • గ్రూప్-సి : రూ.19,900 – రూ.92,300/-

దరఖాస్తు విధానం : 

CCRH Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 5 నవంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 26 నవంబర్, 2025
ADVERTISEMENT NO. 179Click Here
ADVERTISEMENT NO. 180Click here
Apply OnlineClick here

Also Read : Punjab & Sind Bank Recruitment 2025 | MSME రిలేషన్ షిప్ మేనేజర్ జాబ్స్

Leave a Comment

Follow Google News