DTU Recruitment 2025: Apply for 66 Group-C Posts – No Interview

On: November 10, 2025
DTU Recruitment 2025

DTU Recruitment 2025 : Delhi Technological University (DTU), New Delhi లో Non-Teaching Group-C Ministerial పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 66 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ చేసిన వారికీ ఇది మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు కానీ దరఖాస్తు చేసుకోవచ్చు.

DTU Recruitment 2025
DTU Recruitment 2025

ఖాళీల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 66 పోస్టులు భర్తీ చేయబడుతున్నాయి.

  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA) : 50
  • ఆఫీస్ అసిస్టెంట్ / డేటా ఎంట్రీ ఆఫరేటర్(DEO) : 16

Also Read : “ISRO NRSC Recruitment 2025 – New Job Notification Released”

అర్హతలు

DTU Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. 

1) Junior Office Assistant (JOA)

  • ఏదైన Bachelor Degree
  • కంప్యూటర్‌లో Type Speed
    • English: 35 WPM
    • Hindi: 30 WPM

2) Office Assistant / Data Entry Operator

  • Bachelor Degree
  • కనీసం 2 సంవత్సరాల అనుభవం (Government / University / PSU తదితరాల్లో Level-2 equivalent)
  • కంప్యూటర్ టైపింగ్:
    • English 35 WPM / Hindi 30 WPM

వయోపరిమితి

పోస్టుగరిష్ట వయస్సు
Junior Office Assistant32 సంవత్సరాలు
Office Assistant/DEO35 సంవత్సరాలు

వయోసడలింపు:

  • SC/ST → 5 సంవత్సరాలు
  • OBC (Delhi) → 3 సంవత్సరాలు
  • PwBD → 10 సంవత్సరాలు
  • Ex-Servicemen / Govt Employees → నిబంధనల ప్రకారం

అప్లికేషన్ ఫీజు

కేటగిరిఫీజు
General / OBC₹1500
SC / ST / EWS / PwBD / Ex-Servicemen₹750
  • ఫీజు Online Payment ద్వారా మాత్రమే చెల్లించాలి.

ఎంపిక విధానం

DTU Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • Computer Based Test (CBT) 
  • Skill Test 

CBT పరీక్షలో ఉండే విషయాలు:

  • General Awareness
  • Reasoning Ability
  • Numerical Ability
  • English Language & Comprehension
  • పరీక్ష 2 గంటలు
  • 200 ప్రశ్నలు = 200 మార్కులు
  • Negative Marking: -0.25 ప్రతి తప్పు ప్రశ్నకు

Skill Test → Type Test / Computer Skill (కేవలం Qualifying మాత్రమే)

Also Read : Customs Marine Wing Recruitment 2025 | కస్టమ్స్ మెరైన్ వింగ్ లో గ్రూప్ ‘సి’ ఉద్యోగాలు

జీతం వివరాలు

పోస్టుPay Levelనెలకు జీతం (సుమారు)
Junior Office AssistantLevel – 2₹19,900 – ₹63,200
Office Assistant / DEOLevel – 4₹25,500 – ₹81,100

దరఖాస్తు విధానం

DTU Recruitment 2025 అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

  • అధికారిక వెబ్‌సైట్ www.dtu.ac.in ని సందర్శించాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

దరఖాస్తు తేదీలు

  • Online Application ప్రారంభం : 10 నవంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 30 నవంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : HCL Junior Manager Recruitment 2025 | హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ లో బంపర్ జాబ్స్ 

Leave a Comment

Follow Google News