IIG Recruitment 2025 : Indian Institute of Geomagnetism – IIG నవి ముంబైలో ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ పరిశోధనా సంస్థ. ఈ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ & అకాడమిక్ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ కేటగిరీల్లో మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ మరియు స్పీడ్ పోస్టు ద్వారా దరఖాస్తు చేయాలి.

ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పోస్టులు 14 భర్తీ చేస్తున్నారు.
- Professor – E : 1 ఖాళీ
- Reader : 2 ఖాళీలు
- Fellow (UR) : 1 ఖాళీ
- Fellow (OBC) : 1 ఖాళీ
- Assistant Director (Official Language) : 1 ఖాళీ
- Assistant : 1 ఖాళీ
- Stenographer Grade – I : 1 ఖాళీ
- Technical Assistant (Civil) : 1 ఖాళీ
- Stenographer Grade – II : 2 ఖాళీలు
- Upper Division Clerk (UDC) : 1 ఖాళీ
- Lower Division Clerk (LDC) : 2 ఖాళీలు
Also Read : DTU Recruitment 2025: Apply for 66 Group-C Posts – No Interview
అర్హతలు
IIG Recruitment 2025 పోస్టులను బట్టి విద్యార్హతలు మారుతాయి.
- Professor / Reader / Fellow : సంబంధిత విభాగాల్లో PG + PhD / పరిశోధనా అనుభవం
- Assistant Director (Hindi) : హిందీ/ఇంగ్లీష్ లో మాస్టర్స్ + 3 సంవత్సరాల అనుభవం
- Assistant : గ్రాడ్యుయేషన్ + 3 సంవత్సరాల ఆఫీస్ అనుభవం
- Technical Assistant (Civil) : Civil Engineering Diploma
- Stenographer (Grade-I & II) : 12th + Steno Typing Skill
- UDC : Degree
- LDC : 10th + 30 WPM Typing
వయోపరిమితి
IIG Recruitment 2025 పోస్టు ఆధారంగా గరిష్ట వయస్సు 28 నుండి 45 సంవత్సరాలు ఉంటుంది.
- SC / ST → 5 సంవత్సరాలు సడలింపు
- OBC → 3 సంవత్సరాలు సడలింపు
- PwBD / Ex-Servicemen → కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం
అప్లికేషన్ ఫీజు
| పోస్టులు | General/OBC/EWS | SC/ST/PwBD/ExSM/మహిళలు |
| Professor నుండి Assistant Director వరకు | ₹1000 | ₹800 |
| Assistant నుండి LDC వరకు | ₹700 | ₹500 |
ఫీజు ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి.
ఎంపిక విధానం
- Shortlisting
- Written Test / Skill Test / Interview (పోస్టు ఆధారంగా)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఫిట్నెస్
Also Read : “ISRO NRSC Recruitment 2025 – New Job Notification Released”
జీతం వివరాలు
ఈ పోస్టులకు 7th CPC ప్రకారం ఆకర్షణీయమైన జీతాలు ఇవ్వుడం జరుగుతుంది.
- Professor : ₹1,23,100 నుండి ₹2,15,900 వరకు
- Reader : ₹67,700 నుండి ₹2,08,700 వరకు
- Fellow : ₹56,100 నుండి ₹1,77,500 వరకు
- Assistant Director (Official Language) : ₹56,100 నుండి ₹1,77,500 వరకు
- Assistant : ₹35,400 నుండి ₹1,12,400 వరకు
- Stenographer Grade – I : ₹35,400 నుండి ₹1,12,400 వరకు
- Technical Assistant (Civil) : ₹29,200 నుండి ₹92,300 వరకు
- Stenographer Grade – II : ₹25,500 నుండి ₹81,100 వరకు
- Upper Division Clerk (UDC) → Level-4 → ₹25,500 నుండి ₹81,100 వరకు
- Lower Division Clerk (LDC) → Level-2 → ₹19,900 నుండి ₹63,200 వరకు
ఇతర అలవెన్సులు (DA + HRA + TA + Medical + Pension) కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం లభిస్తాయి.
దరఖాస్తు విధానం
IIG Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ సమర్పించాలి.
- ముందుగా అధికారిక వెబ్ సైట్ https://iigm.res.in/careers/positionvacancies ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి.
- దరఖాస్తు ఫారం ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.
- సబ్మిట్ చేసిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకుని, అవసరమైన డాక్యుమెంట్స్‌తో కలిసి Speed Post ద్వారా పంపాలి.
- దరఖాస్తు పంపాల్సిన అడ్రస్ : Registrar, Indian Institute of Geomagnetism, Plot No.5, Sector-18, Kalamboli Highway, New Panvel, Navi Mumbai – 410218
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 నవంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 10 డిసెంబర్, 2025
- హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ : 15 డిసెంబర్, 2025
ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?
Indian Institute of Geomagnetism (IIG) ఒక కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థ. కాబట్టి ఈ నియామకాలు All India Level లో జరుగుతాయి. ఈ పోస్టులకు దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు.
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : HCL Junior Manager Recruitment 2025 | హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ లో బంపర్ జాబ్స్






